హమ్మయ్య..ఫైనల్లీ..ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయిన జబర్ధస్త్ కొత్త యాంకరమ్మ..!!

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇన్నాళ్లు తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని.. అలా అలా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య .. తాజాగా పొట్టి బట్టల లిస్టులోకి చేరిపోయింది . మనకు తెలిసిందే జబర్దస్త్ షో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో. జబర్దస్త్ కి నవ్వించే కమెడియన్స్ ఎంత ముఖ్యమో.. ఎక్స్ పోజ్ చేసే అందాల యాంకర్ లు కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్స్ గా మారిపోయారు అనసూయ , రష్మి.

వీళ్ళ చరిత్ర గురించి చెప్పాలంటే జబర్దస్త్ కి ముందు జబర్దస్త్ తర్వాత అని చెప్పేంతలా మార్చేసింది ఈ జబర్దస్త్. అనసూయ ఎవరు ఊహించని విధంగా జబర్దస్త్ నుండి తప్పుకునింది . ఈ క్రమంలోనే కొత్త యాంకర్ ని తెరపైకి తీసుకొచ్చింది జబర్దస్త్. కాగా షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనదైన స్టైల్ లో నవ్విస్తూ అలరించే కొత్త యాంకర్ సౌమ్య ..రీసెంట్గా చేసిన హాట్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకున్న సౌమ్య ఫస్ట్ టైం పూర్తిగా హద్దులు మీరి ఇన్నర్ థైస్ ని కూడా చూపించే విధంగా బ్లూ ఫ్రాక్ లో ఫోటోషూట్ చేసింది .

ఈ ఫొటోస్ చూసిన జనాలు.. ఫైనల్లీ ఆ ఎక్స్పోజింగ్ లిస్టులోకి సౌమ్య కూడా జాయిన్ అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ ధైస్ తో జారిపోయే డ్రెస్ లో బరువైఅన ఎద అందాలను చూపిస్తూ సౌమ్య ఇచ్చిన ఎక్స్ ప్రేషన్స్..కుర్రాళ్లకు నిద్ర పట్టనీవ్వడం లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో బట్టల సైజును ఇంకా ఎంత తగ్గించి ఏం చూపిస్తుందో ఈ కొత్త యాంకర్ సౌమ్య..?

 

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)