వాల్తేరు వీర‌య్య – వీర‌సింహారెడ్డి ర‌న్ టైం లాక్‌… ప‌క్కా గెలుపు బాల‌య్య‌కా, చిరుదా…!

టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. రాబోయే సంక్రాంతికి కూడా చిరు- బాల‌య్య త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగ‌తి తెలిసిందే.

Veera Simha Reddy Release | Veera Simha Reddy vs Waltair Veerayya | Telugu  New Movies,Movie Updates - YouTube

 

చిరు గాడ్ ఫాద‌ర్ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత న‌టిస్తున సినిమా ‘వాల్తేరు వీర‌య్య‌’ ఈ సినిమాను యువ ద‌ర్శ‌కుడు బాబి తెరకెక్కిస్తున్నడు.. బాల‌కృష్ణ కూడా అఖండ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత న‌టిస్తున్న‌ సినిమా ‘వీర సింహారెడ్డి’ ఈ సినిమాను క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బ‌రిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించిన ర‌న్ టైమ్ కూడా లాక్ అయ్యింది.

waltair veerayya release date, చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ డేట్‌పై  అధికారిక ప్రకటన - megastar chiranjeevi's waltair veerayya locks its release  date - Samayam Telugu

వాల్తేరు వీర‌య్య 2 గంట‌ల 33 నిమిషాలైతే, బాల‌య్య సినిమా 2 గంట‌ల 43 నిమిషాల‌కు ఫిక్స్ అయ్యాయి.
ఈ రెండు సినిమాలో బాల‌య్య సినిమాకే లెన్త్ ఎక్కువ‌గా ఉన్న‌ట్టే లెక్క. అయితే బాల‌య్య అఖండ సినిమ యాకంగా 2 గంట‌ల 45 నిమిషాలు ఉన్నా ప్రేక్ష‌కులు సినిమా చూశారు. సినిమా బాగుంటే ర‌న్ టైమ్ ఎంత ఉన్నా సినిమాను హిట్ చేస్తారు.

It's Official: Veera Simha Reddy On Jan 12th

ఆస‌లే బాల‌య్య సినిమా అంటే ప‌క్క మాస్ యాక్ష‌న్ సన్నివేశాలకు పెట్టింది పెరు అయితే ఈ సినిమాలో యాకంగా 11ఫైట్లు, 5 పాట‌లు ఉన్నాయి. దింతో అభిమానులకు ర‌న్‌టైమ్‌తో ఇబ్బంది ఉండాదు. ఈ అగ్ర హీరోల‌లో ఎవ‌రు విజయం సాధిస్తారు తెలియ‌లంటే మ‌రి కోన్ని రోజులు అగాల్సిందే.