మ‌ళ్లీ నోరుపారేసుకున్న అన‌సూయ ఆంటీ… ఆ హీరో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారుగా…!

బుల్లితెర యాంకర్ అనసూయ తనదైన గ్లామర్ షో తో తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ హీరోయిన్లను సైతం తన అందంతో పక్కకు నెట్టే ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. బుల్లితెరపై తన యాంకరింగ్ తో అలరిస్తూనే వెండితెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు సినిమాలలో లీడ్ రోల్‌ పోషిస్తూ నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.

Anasuya HD Wallpapers | Latest Anasuya Wallpapers HD Free Download (1080p  to 2K) - FilmiBeat

ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస‌ సినిమాలతో బిజీగా ఉంది.
అయితే తాజాగా ఓ ఈవెంట్లో సుడిగాలి సుదీర్ పై అనసూయ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సుధీర్ తో వర్క్ చేయటం ఎలా ఉంది? అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. ‘అనసూయ ఎవరు ఊహించని విధంగా సీరియస్ అయింది. అసలు సుధీర్ నా జూనియర్.. నేను సీనియర్ అని మీరు మర్చిపోయారా’? నాతో కలిసి సుధీర్ వర్క్ చేయడం ఎలా ఉందో అతనిని వెళ్లి అడగండి’.

Anchor Anasuya Comments On Sudigali Sudheer, Video Viral - Sakshi

‘సుధీర్ నా దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడని చెప్పాడు’.’ నేను కూడా అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’.. అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అనసూయ అన్న మాటలు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తు.. ఆమెను ఆడుకుంటున్నారు. సుధీర్ అభిమానులు మాత్రం అనుసుయ‌కు ఓ రెంజ్‌లు కౌంటర్‌లు ఇస్తున్నారు.

Sudigali Sudheer: I Came Here Only For Sudigali Sudheer..Anasuya Punches  Rashmi Gautam's Entry

అన‌సూయ‌కు రెండు మూడు సినిమాలు చేసే స‌రికి పోగ‌రు ఎక్కువైంది అంటూ ఇంకోస‌రి సుధీర్ గుంరించి అలాంటి మాట‌లు అంటే మాములుగా ఉండాదు అంటూ అనుసుయాకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం అనుసూయ‌ అన్న మాట‌లు సోష‌ల్ మాడియాలో వైరాల్ గా మారాయి.