వ‌ర‌ల‌క్ష్మి వెంట‌ప‌డుతున్న తెలుగు డైరెక్ట‌ర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?

విల‌క్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత లేడీ విల‌న్ గా మారింది. హీరోయిన్ గా కంటే విల‌న్ గానే ఎక్కువ స‌క్సెస్ అయింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ ప‌లు సినిమాలు చేస్తోంది. ఈ మ‌ధ్య లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు కూడా వ‌ర‌ల‌క్ష్మికి క్యూ క‌డుతున్నాయి. హీరోయిన్లు కూడా త‌న‌ముందు స‌రిపోరు అనేంత‌లా వ‌ర‌ల‌క్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]

తమన్నా – బాలయ్య కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. వయసు పెరిగిపోతూ ఉండే కొద్ది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే విధంగా పెరుగుతుంది . మొన్నటికి మొన్న ఓ సినిమా ఈవెంట్లో ఆయన కూతురు బ్రాహ్మణి మాట్లాడుతూ “మా నాన్నగారు వయస్సు పెరిగిపోయే కొద్ది మరింత ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు ” అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అఫ్కోర్స్ ఆమె చెప్పింది కరెక్టే వయసు పెరిగిపోతు […]

ఆ త‌ప్పే హనీరోజ్ కొంప ముంచింది.. అందుకే చేసేందుకు సినిమాల్లేవా?

హనీ రోజ్‌.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మూవీతో టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వీర సింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో హనీ రోజ్‌ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో […]

దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ క‌న్య‌లా హ‌నీ రోజ్‌.. వైట్ శారీలో ఏముంది రా బాబు!

అందాల విస్ఫోటనం హ‌నీ రోజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. `వీరసింహారెడ్డి` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఇందులో బాల‌య్య‌కు మ‌ర‌ద‌లుగానే కాకుండా త‌ల్లి పాత్రను కూడా పోషించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన శృతి హాస‌న్ కంటే హ‌నీ రోజ్ కే ఎక్కువ […]

బాక్సాఫీస్‌ని దున్నేస్తున్న టాలీవుడ్.. 100 క్రోర్ క్లబ్‌లో చేరిన 4 సినిమాలు..

2023లో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ ని కలెక్షన్లతో నింపేస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.236 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇరగదీసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలోనే కాకుండా యూఏస్ లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక నందమూరి నట […]

సైలెంట్ అయిపోయిన‌ సంక్రాంతి డైరెక్ట‌ర్స్‌.. నెక్స్ట్ ఉందా.. లేదా..?

టాలీవుడ్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెర‌కెక్కించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. అలాగే బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేశాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే […]

సరిపోయింది.. అటు బాలయ్య, ఇటు గోపీచంద్ కలిసి శ్రుతిని బలి చేశారుగా!

బాలకృష్ణ సినిమా విడుదల అయ్యిందంటే అభిమానులే కాదు ట్రోలర్లు కూడా పండగ చేసుకుంటారు. ప్రత్యేకించి ఓటీటీ ప్రేక్షకులు బాలయ్య బాబు సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసేస్తూ అందులోని ఓవరాక్షన్ సన్నివేశాలు లేదా డ్యాన్స్‌లను కనుగొని ట్రోల్ చేస్తుంటారు. అలాగే సినిమాలోని ఏ సన్నివేశాలు అయితే తక్కువ సమయంలో వైరల్ అవుతాయో ఆ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాగా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ రీసెంట్ గా ఓటీటీ వేదికగా విడుదలైంది. […]

`వీర సింహారెడ్డి` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌..ఫైన‌ల్ గా ఎంత రాబట్టిందో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒక‌టి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లు నటించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే టాక్ ప‌రంగా ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయింది. కానీ, క‌లెక్ష‌న్స్ ప‌రంగా […]

ఓటీటీలో ఒకే రోజు దండ‌యాత్ర చేయ‌బోతున్న సంక్రాంతి సినిమాలు.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్‌ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు. అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల […]