Tag Archives: director gopichand malineni

గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్‌..తేడా వ‌స్తే ద‌బిడి దిబిడేన‌ట‌!

అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్ట‌ర్ గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. బాల‌య్య ప్ర‌ముఖ

Read more

సీనియ‌ర్ హీరోల‌కు సై అంటున్న శ్రుతిహాస‌న్‌..కానీ, కండీష‌న్స్ అప్లై?!

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా క‌ష్ట‌మైపోయింది. ఇలాంటి త‌రుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొంద‌రు బ్యూటీలు ముందుకు వ‌స్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాస‌న్ కూడా చేరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ

Read more