బాలయ్య సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట బాక్సఫీస్ […]

ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక అలా వస్తున్న వారు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశాము అనే విధంగా కాకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది అగ్ర హీరోలు భయపడతారు. అగ్ర దర్శకులుగా ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను ఎక్కువగా పరిచయం […]

వావ్: కని విని ఎరుగని ఛాన్స్..జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మెగా డైరెక్టర్ బాబీ..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు . యం డైరెక్టర్లు ఉన్నారు. రీసెంట్గా ఇండస్ట్రీలో కి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన డబ్ల్యూ డైరెక్టర్లు ఉన్నారు . కానీ వాళ్ళందరిలోకి చాలా ప్రత్యేకం డైరెక్టర్ బాబీ. చాలా సైలెంట్ గా చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉండే ఈ డైరెక్టర్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరకెక్కించాడు. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ […]

బాబీకి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన మెగాస్టార్‌.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?

గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించ‌గా.. శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ […]

ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!

తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగ‌రాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]

`వాల్తేరు వీర‌య్య‌` చూడ‌గానే చిరు రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ […]

వాల్తేరు వీర‌య్య – వీర‌సింహారెడ్డి ర‌న్ టైం లాక్‌… ప‌క్కా గెలుపు బాల‌య్య‌కా, చిరుదా…!

టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. రాబోయే సంక్రాంతికి కూడా చిరు- బాల‌య్య త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగ‌తి తెలిసిందే.   చిరు గాడ్ […]

టాలీవుడ్‌లో దిల్ రాజు టార్గెట్‌గానే ఇంత‌ ర‌చ్చ జ‌రుగుతోందా…!

టాలీవుడ్ లో మ‌రో నెల రోజుల‌లో సంక్రాంతి యుద్ధం మొద‌లు కానుంది. ఈ సీజ‌న్‌లో చాలా వ‌రకు పెద్ద హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా నెల‌ ముందు నుంచే సంక్రాంతి స‌మ‌రం టాలీవుడ్- కోలివుడ్ లో హ‌ట్ టాపిక్‌గా మారడం చర్చనీయాంశంగా మ‌రింది. వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి. 2017లో పోటిప‌డిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మ‌ళ్ళీ ఇప్పుడు పోటీపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా […]

మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్… వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!

‘గాడ్ ఫాదర్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించని రీతిలో ఉంటుందట. ఇక అందులో చిరంజీవి తన మాస్ లుక్స్ తో ఫైట్లతో అభిమానుల […]