సత్తా చాటుకున్న డాకు మహారాజ్.. బాలయ్య ఖాతాలో మరో రేర్ రికార్డ్..!

నందమూరి బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహరాజ్. యాక్ష‌న్ ఎంటర్టైలర్‌గా బాబి కొల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ధియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక సినిమాపై పాజిటివ్ బజ్‌ రావడంతో.. కేవలం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా […]

డాకు మహారాజ్ లో నటించిన ఈ చిన్నరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య.. మనస్తత్వం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చాలా కోపిష్టి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు ఆయనతో పనిచేసిన కోస్టార్స్‌కు మాత్రమే బాలయ్య మంచి వ్యక్తిత్వం గురించి తెలుస్తుంది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అన్ని.. ఎవర్నైనా నమ్మితే ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడరంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే […]

” అఖండ టూ డాకు ” బాలయ్య అన్ని సినిమాల్లో ఉన్న‌ ఈ కామన్ పాయింట్ గమనించారా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్‌లో ఆడియ‌న్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు […]

డబుల్ హ్యాట్రిక్ కు నాంది పలికిన బాలయ్య.. రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్లు పక్కానా..?

ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ఒక్క సక్సెస్ వస్తే.. రెండు ఫ్లాప్‌లు ఇస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత.. బాలయ్య నటించిన సినిమాలన్నీ అంతంత మాత్రం గానే ఉండడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. బాలయ్యకు బోయపాటి శ్రీను.. సింహా, లెజెండ్ సినిమాలతో హిట్లు వ‌చ్చినా.. మ్యూజిక్ విషయంలో మాత్రం ఒకింత అసంతృప్తి నెలకొనేది. కానీ.. గత కొన్నేళ్ళ‌లో పరిస్థితి ఒక్కసారిగా […]

డాకుమారాజ్ సక్సెస్ మీట్.. ముద్దులతో రెచ్చిపోయిన బాలయ్య, విశ్వక్, సిద్దు..

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టి డబల్ హ్య‌ట్రిక్‌కు ఖాతా ఓపెన్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ తో హిట్ టాక్ సంపాదించిన బాలయ్య.. ఆదివారం రిలీజ్ అయిన ఈ సినిమాతో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని.. అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్న రికార్డులు బ్రేక్ చేసే సినిమా అవుతుందని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా డాకు మహారాజ్ మూవీ టీమ్ […]

తల లేని మనిషి స్టోరీతో డాకు మహారాజ్ ప్రిక్వెల్ అనౌన్స్మెంట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. యంగ్‌ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ గా తెర‌కెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఆదివారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. రిలీజ్ కు ముందు ఊహించిన రేంజ్‌లో సినిమా పై బాజ్‌లేకున్నా.. రిలీజ్ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే నిర్మాత నాగ వంశీ నందమూరి ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజింగ్ న్యూస్ వెల్లడించాడు. సినిమా నుంచి […]

బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నుంచి తాజాగా వచ్చిన మూవీ డాకు మహారాజ్. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో జనవరి 12న రిలీజ్ అయింది. ఇక సంక్రాంతి బాల‌య్య‌ ఎంత సెంటిమెంట్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా. అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. బాలయ్య‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు […]

డాకు మహారాజ్ హిట్ ఫ్యాన్స్ కు ఫోన్ చేసిన బాలయ్య.. ఆడియో వైరల్..!

డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వ‌చ్చిన తాజా మూవీ డాకు మహ‌రాజ్‌. సంక్రాంతి బరిలో ఎప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు లాగే డాకు మహారాజ్‌కి కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12న‌ రిలీజ్ అయిన ఈ సినిమాకు తెల్లవారుజామునుంచే బెనిఫిట్స్ పడడంతో.. 8 గంటల లోపే రివ్యూస్ బయటికి వచ్చాయి. బాలయ్య నట విశ్వ‌రూపం, ఆయన యాక్షన్, డైలాగ్స్, విజువల్స్, ఎలివేషన్స్ అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ఆడియన్స్‌ బాలయ్య నటనకు ఫిదా […]

బాలయ్య – థమన్ కాంబో అదుర్స్ అంతే.. డాకు మహారాజ్ పై రాజమౌళి తనయుడు కామెంట్స్‌..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో డాకు మహారాజు ఒకటి. బాబి కొల్లి దర్శకత్వంలో నందమూరి నట‌సింహం బాలయ్య నటించిన ఈ మూవీ తెల్లవారుజామున బెనిఫిట్ షోస్‌ పడడంతో ఉదయం నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. బాలయ్య యాక్టింగ్.. అందుకు తగినట్లు డైరెక్టర్ బాబి ఎలివేషన్.. మేకింగ్.. అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక థ‌మ‌న్ మ్యూజిక్‌ఖు స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. ద బెస్ట్ ఇచ్చాడంటూ […]