“నా చావు నేను చస్తా”.. ఆషురెడ్డి తో సె** పై రాం గోపాల్ వర్మ బోల్డ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ కి గురవుతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోల్ అవుతున్నారు కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ . ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే రాంగోపాల్ వర్మ ట్రోల్ అవ్వడం పెద్ద షాకింగ్ కాదు. కానీ ఆయనతో పాటు బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ ఆషూ రెడ్డి సైతం సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం షాకింగ్ గా అనిపించింది. ఎప్పుడు విడివిడిగా ట్రోల్ అయే ఈ స్టార్ సెలబ్రిటీస్ రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూలో హద్దుల మీరి ప్రవర్తించి సోషల్ మీడియాలో ఉన్న పరువును కాస్త పోగొట్టుకున్నారు.

డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన ఆషూ రెడ్డి బోల్డ్ నెస్ తో పిచ్చెక్కించింది . అంతేకాదు హద్దులు మీరి ఆర్జీవి ఆమె పాదాలను ముద్దాడడం ఆ తర్వాత నోట్లో ఆమె పాదాలకు ఉన్న వేలను పెట్టుకొని నాకడం సోషల్ మీడియాలో వల్గర్ కే వల్గారిటీపుట్టించే విధంగా తయారయింది. కాగా ఈ వీడియోని ఎక్కువగా ట్రోల్ చేస్తున్న రోలర్స్ కు ఘాటుగా జవాబు ఇచ్చాడు వర్మ.

రీసెంట్గా ఆయన ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు . “నా వీడియోని చూడండి అని నేనేం మిమ్మల్ని బలవంతం చేయట్లేదు కదా.. మీకు నచ్చితే చూడండి లేదంటే చూడకండి..నేను ఏం మచోడు అని మీకు చెప్పలేదు. నా చావు నేను చస్తా .. మీ చావు మీరు చావండి అంటూ ఎండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఆర్జీవి మాటలు మరోసారి మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ఇదే క్రమంలో వర్మ మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది .

కొత్త యాంకర్ సాయి దివ్య రీసెంట్గా రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసింది . అంతేకాదు ఇంటర్వ్యూ లో ఎవరు అడగలేని ప్రశ్నలు సైతం అడిగి శభాష్ అనిపించుకుని ..రాంగోపాల్ వర్మ కి సైతం చమటలు పట్టించింది . ఆమె మాట్లాడుతూ ..”మీరు ఆషూ రెడ్డి , అరియానా, ఇనతా వీళ్ళతో సెక్స్ చేశారా “అంటూ ఘాటుగా అడిగేసింది. దీంతో కొంచెం సేపు తడబడిన ఆర్జీవి “నేను అలా చేయలేదు ..నేను ఏం చేసినా కెమెరా ముందే చేస్తాను “అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు . దీంతో ఆర్జీవి సాయి దివ్య ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఆర్జీవికి చమటలు పట్టించిన ఈ బోల్డ్ యాంకర్ త్వరలోనే ఆర్జీవి స్కూల్లో జాయిన్ అయిపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం సాయి దివ్య పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.