సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ కి గురవుతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోల్ అవుతున్నారు కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ . ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే రాంగోపాల్ వర్మ ట్రోల్ అవ్వడం పెద్ద షాకింగ్ కాదు. కానీ ఆయనతో పాటు బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ ఆషూ రెడ్డి సైతం సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం షాకింగ్ గా అనిపించింది. […]