కుర్రాళ్లకు తన నడుము సోయగాలతో.. మంట పుట్టిస్తున్న పూజ..!

పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటూ త‌న‌కు సంబంధించిన హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్స్ కు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది పూజ.

బాలీవుడ్ లో రణ్‌వీర్‌సింగ్ తో నటించిన సర్కస్ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ ప్రెస్ మీట్ కి పూజా హెగ్డే రెడ్ కలర్ శారీ తో అదిరిపోయే లుక్‌తో ఎంటర్ ఇచ్చింది. ఆ శారీలో ఆమె తన అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో అందాల ట్రీట్ ఇస్తుంది.

ఆ ప్రెస్ మీట్ లో పూజ నడుము అందాలు వలకపోస్తూ హీరో రణ్‌వీర్ సింగ్ తో చేసిన‌ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజ అయితే బాలీవుడ్ కాకుండా తెలుగులో కూడా మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వ‌స్తున‌ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలతో అయినా ఈమె సక్సెస్ అందుకుంటుదో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Share post:

Latest