ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బుట్ట బొమ్మ వరుస విజయాలను అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగింది. అయితే ఈ మధ్య మాత్రం వరుస ప్లాపులతో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ అమ్మడు నటించిన ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్, మృగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. వరుస ప్లాపులతో పూజా సినీ కేరిర్ […]
Tag: actress pooja hegde
అయ్యయ్యో..ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే.. ఏం జాతకం రా బాబు..!!
పాపం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన టైం బాగోలేదా అంటే అవునని అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో అమ్మడు ఏ పని చేసిన ట్రోలింగ్కి గురవుతుంది. మాట్లాడిన ట్రోలింగ్.. మాట్లాడకపోయినా ట్రోలింగ్.. ఏది ముట్టుకున్న ట్రాన్స్ఫారం కంటే హై రేంజ్ లో బ్లాస్ట్ అయిపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకుందట. కానీ తాను ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు ట్రోలింగ్ […]
“ఆ తప్పుడు నిర్ణయమే ..నన్ను ఇలా చేసింది”.. పూజా కి ఎక్కడో కాలిన్నట్లుందే..!
సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉమడవు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ పూజా హెగ్డే. మొదట హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా పూజ హెగ్డే చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజా టఫ్ సిచువేషన్ ని ఎదురుకుంటుంది. పూజ హెగ్డే ప్రజెంట్ చాలా టఫ్ సిచువేషన్ లో ఉంది.. ఆమె నటిస్తున్న […]
పూజా హెగ్డే మరో రకుల్ ప్రీత్ కాబోతుందా? తక్కువ సమయంలోనే?
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క […]
మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అసలేం జరిగింది..!
మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]
సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. నయనతార: సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. […]
2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!
మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 […]
పూజా హెగ్డే తట్టా బుట్టా సర్దుకోవడమే మిగిలిందా…!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం మాత్రం అన్ని విధాలుగా నిరాశే మిగిల్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచింది. ఆ సినిమా ఈ సంవత్సరంలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూజ కొత్త బాయ్ ఫ్రెండ్..టేస్ట్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ ముంబైలో బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా సల్మాన్, పూజ కలిసి తెగ తిరిగేస్తున్నారు. అయితే […]