“ఆ తప్పుడు నిర్ణయమే ..నన్ను ఇలా చేసింది”.. పూజా కి ఎక్కడో కాలిన్నట్లుందే..!

సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉమడవు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ పూజా హెగ్డే. మొదట హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా పూజ హెగ్డే చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజా టఫ్ సిచువేషన్ ని ఎదురుకుంటుంది.

Pooja Hegde Sizzling Bikini Avatar Created Panic - News Control

పూజ హెగ్డే ప్రజెంట్ చాలా టఫ్ సిచువేషన్ లో ఉంది.. ఆమె నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమా హిట్ అయితే పూజ హెగ్డే తెలుగులో మళ్లీ నటించగలరు..లేకతో ఇక సినిమాలకు కి గుడ్ బై చెప్పేసిన్నట్లే. కాగా రీసెంట్ గా తన కెరియర్లో చేసిన తప్పుడు పనుల గురించి ఓపెన్ అప్ అయింది పూజా హెగ్డే. ఈ క్రమంలో నే పూజా హెగ్డే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pooja Hegde makes her return to Kollywood after a decade. Here's everything you need to know about t

” కొన్ని కొన్ని సార్లు నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగానే ప్రజెంట్ నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నానేమో అనిపిస్తుంది.. కానీ నా నిర్ణయాలు నేను సొంతంగా తీసుకుంటాను .. ఒకరు చెప్పినట్లు నేను వినను.” అంటూ ఓపెన్ గా చెప్పేసింది . ” కొన్నిసార్లు మనం ఊహించని రిజల్ట్ ఎదురవుతుంది ..దాని మనం తప్పుగా భావించకూడదు ..ఆ టైం లో నాకు నేనే సరిచేప్పుకుంటా..నా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఏదైనా తప్పు జరిగితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తదుపరి అడుగు వేస్తా.. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను..” అని చెప్పకు వచ్చింది . ప్రెసెంట్ ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా ఆ తప్పుడు నిర్ణయాలే కారణం అంటూ పూజా చెప్పుకురావడం ..ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)