సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూజ కొత్త బాయ్ ఫ్రెండ్..టేస్ట్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ ముంబైలో బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా సల్మాన్, పూజ కలిసి తెగ తిరిగేస్తున్నారు.

Pooja Hegde Is a Perpetually Happy Soul in Manish Malhotra Ensemble! | 👗 LatestLY

అయితే ఇప్పుడు వీరిద్దరూ ఇంత క్లోజ్ గా ఉండటం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.. ఈ వార్తలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని నెలల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమర్ సైంధూ కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ కన్ఫామ్ చేశారు.

Is Pooja Hegde dating a veteran hero 24 years older than her? - Fans shocked - Tamil News - IndiaGlitz.com

రీసెంట్‌గా వీరి డేటింగ్‌ను కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ తో పూజ హెగ్డే అభిమానులు మండిపడుతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో స్టార్ హీరోలు కుర్ర హీరోలు ఉన్నారు. వారూ అంద‌రు పూజా హెగ్డే వెంటపడుతుంటే.. తను మాత్రం బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ తో ఎఫైర్స్ నడిపిన సల్మాన్ ఖాన్ తో ఎలా డేటింగ్ చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Pooja Hegde celebrates her birthday on sets with Salman Khan - Times of India

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వీరి క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చెప్పడంతో ఇప్పుడు దీంతో పాటు ఉమర్ సైంధూ పెట్టిన ట్వీట్ చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. పైగా ముస‌లోడు అయిన స‌ల్మాన్‌తో పూజ ప్రేమాయ‌ణం ఏంటి.. స‌ల్మాన్‌తో పెట్టుకున్న చాలా మంది హీరోయిన్ల జీవితాలు ఏమైపోయాయో పూజ తెలుసుకుంటే మంచిద‌ని చెపుతున్నారు.