కత్రీనా కాపురంలో సమంత చిచ్చు .. మగాడు గా ఆన్సర్ ఇచ్చిన విక్కి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాపురంలో చిచ్చు పట్టిందా ..అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు . ఎస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్కీ కౌశల్ తో కొంతకాలం డేటింగ్ చేసిన కత్రినా.. ఈ మధ్యనే గ్రాండ్గా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది . కాగా రీసెంట్గా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “ది ఇమోర్టల్ అశ్వతధమ” కథగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో ఒకటే టెన్షన్ దానికి కారణం ఈ మూవీ లో సీన్స్ చాలా రియలిస్టిగా తెరకెక్కించబోతున్నారట.

Katrina Kaif to Samantha Ruth Prabhu: Fittest Actresses Who Flaunt Abs  Effortlessly
నిజానికి ఇది రియల్ స్టోరీ అని..ఓ నవల ఆధారంగా నిజజీవితంలో జరిగిన ఈ కథను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీ ఖాన్ పేరును మేకర్స్ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె పై వచ్చే మూడు నాలుగు సన్నివేశాలను కూడా చిత్రీకరించారట . కాగా రీసెంట్గా కథానాయక విషయంలో మేకర్స్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అయితే బాగుంటుందని,,, ఆమె ఫేస్ కి ఆమె బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ సూట్ అవుతుందంటూ సారా అలీఖాన్ ని తప్పించి మరి సమంతను సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.

అయితే ఈ ఆరు నెలల గ్యాప్ లో సమంత ఏ మాయ చేసిందో కానీ సారా అలీ ఖాన్ సినిమా నుంచి తప్పించారు అంటూ బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఓ లిప్ లాక్ ఉంటుందని..ఈ క్రమంలోనే సమంత వాటికి అంగీకరించిందని.. అయితే విక్కీ కౌశల్ మాత్రం ససేమిరా అలాంటి సీన్స్ లో నటించను అని డైరెక్టర్ చెప్పారట . కావాలంటే డూప్ ని పెట్టి ఆ సీన్స్ తీసుకోండి కానీ అతడుగా ఇలాంటి సీన్స్ లో నటించనని చెప్పారట.

దీంతో ఒక్కసారిగా విక్కీ కౌశల్ నిజమైన మగాడు అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు . పెళ్లఒ విడాకులు ఇచ్చిన సమంతా అలాంటి రోల్స్ చేయడానికి ఇష్టపడింది ,,కానీ పెళ్లి చేసుకున్న కౌశల్ మాత్రం అలా చేయడానికి ఇష్టపడలేదు . దీంతో ఎవరు ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారో బాగా అర్థమైంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు .