సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా.. ఎవరు ఊహించని వ్యక్తితో.. తెలిస్తే షాక్..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత -హీరో నాగ చైతన్య సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో కొన్ని అనుకొని కారణాలవల్ల ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని సంవత్సరం అవుతున్న ప్రతిరోజు వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నన వార్త ఏమిటంటే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. ఈ వార్త గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది.

ఇటీవలే సమంత వాళ్ల అమ్మతో కలిసి సద్గురుని కలిసి ఆశీర్వాదం తీసుకుందట.. అక్కడ సద్గురు సమంతకు రెండో పెళ్లి యోగం ఉందని చెప్పడంతో.. సమంత తల్లి సమంతను రెండో పెళ్లి చేసుకోమని సమంతపై తీవ్ర ఒత్తిడి తెస్తుందట. ఈ విషయంపై వాళ్ళ ఇంట్లో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయట. సమంత తల్లి సమంతకు సంబంధం కూడా చూసినట్టు తెలుస్తుంది. సమంత తల్లి చూసిన అబ్బాయికు ఎలాంటి చెడు అలవాట్లు లేవట, అతనికి ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయట. అయితే అతనికి కూడా విడాకులై చాలా కాలం అయింది. అతనికి కూడా రెండో పెళ్లి చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు కూడా చూస్తున్నారట.

 

సమంత తల్లి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటు తీవ్ర ఒత్తిడి చేస్తుందట. సమంత తల్లి స్వయంగా వెళ్లి ఆ కుటుంబంతో సంబంధం అడిగారని.. సమంతను ఎలాగైనా ఒప్పించి మీఇంటికి కోడలని చేస్తానని మాట ఇచ్చిందట. ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ సమంతా ని సతాయిస్తుందట. స‌మంత‌ కూడా ఏం చేయలేక పెళ్లికి ఒకే చెప్పినట్టు. కానీ నాకు ఒక సంవత్సరం టైం కావాలి అని అడిగిందట. సమంతను పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు.. స్వయానా సమంతకు బావ అవుతాడట. అతనితో సమంతా పెళ్లి సెట్ అయినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది.

Share post:

Latest