ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వల వేసేందుకు పవిత్ర లోకేష్ అలాంటి పని చేస్తుందా?

పవిత్ర లోకేష్ .. కెరియర్ స్టార్టింగ్ కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సెటిల్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకుంది. పవిత్ర లోకేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే.

ఈమె అంతలా వార్తల్లో నిలవడానికి గల ప్రధాన కారణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ తో ఆమెకున్న ఎఫైర్. అయితే నరేష్ పవిత్ర అందానికి ముగ్ధుడై ఆమెకు పడిపోయాడని అంతేకాకుండా ఆమె లాంటి అందగత్తె తెలుగులో ఎవరూ లేరని ఆమెను నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఈ క్రమంలోనే పవిత్ర అందంపై చాలా వార్తలు వినిపించాయి.

 

అదేమిటంటే పవిత్ర ఒక స్టార్ హీరోయిన్ మెయింటైన్ చేసే ఫుడ్ ఫాలో అవుతుందని.. అంతేకాక తన శరీరానికి సంబంధించి ఉపయోగించే అన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అని టాక్ నడిచింది. ఆమె వాడే క్రీముల ధర లక్షల్లో ఉంటుందని అందం కోసం లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి మరి అటువంటి బ్రాండెడ్ బ్యూటీ క్రీములు కొనుగోలు చేస్తుందట. ఇంకా అంతేకాక అందం కోసం కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగుతుంద‌ట‌.. అలాగే వారానికి ఒక్కసారైనా బ్యూటీ పార్లర్ కి వెళ్లి అందానికి మెరుగులు తిద్దుకోవడానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వలవేసేందుకు పవిత్ర లోకేష్ ఇలా తన అందానికి మెరుగులు దిద్దుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.