గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]
Tag: senior actor naresh
ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వల వేసేందుకు పవిత్ర లోకేష్ అలాంటి పని చేస్తుందా?
పవిత్ర లోకేష్ .. కెరియర్ స్టార్టింగ్ కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సెటిల్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకుంది. పవిత్ర లోకేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈమె అంతలా వార్తల్లో నిలవడానికి గల ప్రధాన కారణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ తో ఆమెకున్న ఎఫైర్. అయితే నరేష్ […]
మూడో భార్యకు చుక్కలు చూపిస్తున్న నరేష్… నిజాలు బయటపెడతా అంటూ వార్నింగ్?
సీనియర్ తెలుగు నటుడు నరేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తొలుత ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి అప్పటి లేడి సినిమా ఫాన్స్ కి కలల రాకుమారుడయ్యాడు. ప్రస్తుతం కొన్ని రకాల ముఖ్యమైన పాత్రలలో అలరిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా కొన్ని రకాల రూమర్స్ హీరో నరేష్ పైన సోషల్ మీడియాలలో వస్తున్నాయి. ప్రాముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి పవిత్ర లోకేష్ తో కలిసి తరచు బయట కనిపిస్తున్న నరేష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. […]
నరేష్ ప్రేమలో పవిత్ర ఎలా, ఎప్పుడు పడిందో తెలుసా !
టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్… కన్నడ, తెలుగు టీవీ, సినిమా యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ చిగురించిందని ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారని కొద్దిరోజులుగా అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒక ఆలయంలో ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించారనే విషయం బయటకు వచ్చిన సమయం నుంచి ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అవన్నీ […]