పవిత్ర లోకేష్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీకు ఈ విషయాలు తెలుసా..

గత ఏడాది వరకు ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ సినిమాల్లో తప్ప మిగతా మీడియాలో ఎప్పుడూ కనిపించేది కాదు. కానీ నరేష్‌తో ఆమెకు అఫైర్ ఉందన్న వార్తలు మొదలైన సమయం నుంచి ఆమె రోజూ వార్తల్లో నిలుస్తోంది. పవిత్ర లోకేష్‌కి ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయిపోయాయి. నరేష్‌కి మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న వీరిద్దరూ కలిసి మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం, అదీ లేట్ వయసులో అనుకోవడం చాలామందిని నూరేళ్లు పెట్టేలా […]

ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వల వేసేందుకు పవిత్ర లోకేష్ అలాంటి పని చేస్తుందా?

పవిత్ర లోకేష్ .. కెరియర్ స్టార్టింగ్ కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సెటిల్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకుంది. పవిత్ర లోకేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈమె అంతలా వార్తల్లో నిలవడానికి గల ప్రధాన కారణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ తో ఆమెకున్న ఎఫైర్. అయితే నరేష్ […]