పవిత్ర లోకేష్ టైం చూసి దెబ్బ కొట్టిందిగా…!

గత రాత్రి సీనియర్ యాక్టర్‌ పవిత్ర లోకేష్ తనకు… సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధం ఉంది అంటూ వస్తున్న సోషల్ మీడియా వార్తలు, యూట్యూబ్ వీడియోల‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారు మూడు రోజుల్లో విచారణకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో సినిమాల‌ కన్నా […]

ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వల వేసేందుకు పవిత్ర లోకేష్ అలాంటి పని చేస్తుందా?

పవిత్ర లోకేష్ .. కెరియర్ స్టార్టింగ్ కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సెటిల్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకుంది. పవిత్ర లోకేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈమె అంతలా వార్తల్లో నిలవడానికి గల ప్రధాన కారణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ తో ఆమెకున్న ఎఫైర్. అయితే నరేష్ […]

స్టార్ హీరోలను మించిపోయే ప్రాపర్టీలు..నరేష్ ఆస్తి అన్ని వందల కోట్లా..?

ఈ మధ్య కాలంలో సీనియర్ యాక్టర్ నరేష్ పేరు మీడియాలో బాగా వైరల్ గా మారింది. మొదట ఏమో పెళ్లిల్లు..ఆ తరువాత కుటుంబ గొడవలు..ఆ తరువాత పొలిటికల్ రచ్చ..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో లివింగ్ రిలేషన్ షిప్..అబ్బో మామూలుగా లేదు లేండి నరేష్ యవ్వారం. మనకు తెలిసిందే..నరేష్ కు ఆల్ రెడీ పెళ్లైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇప్పుడు మూడో భార్య రమ్య […]

నా భార్య రమ్య చాలా మంచిది.. గొప్ప మనిషి.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నరేష్ ..!!

గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా, టెలివిజన్ ఎక్కడ చూసిన ఒక్కటే అంశం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. అదే సీనియర్ యాక్టర్ నరేష్ నాలుగో పెళ్ళి. ఇప్పటి వరకు దీని పై అఫిషీయల్ ప్రకటన రాకపోయినా..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం కొందరు సినీ స్టార్స్ నరేష్ కు సపోర్ట్ చేస్తూ…పొలిటికల్ పలుకుబడితో ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నా ..నరేష్-పవిత్రల […]

మూడో భార్యకు చుక్కలు చూపిస్తున్న నరేష్… నిజాలు బయటపెడతా అంటూ వార్నింగ్?

సీనియర్ తెలుగు నటుడు నరేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తొలుత ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి అప్పటి లేడి సినిమా ఫాన్స్ కి కలల రాకుమారుడయ్యాడు. ప్రస్తుతం కొన్ని రకాల ముఖ్యమైన పాత్రలలో అలరిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా కొన్ని రకాల రూమర్స్ హీరో నరేష్ పైన సోషల్ మీడియాలలో వస్తున్నాయి. ప్రాముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి పవిత్ర లోకేష్ తో కలిసి తరచు బయట కనిపిస్తున్న నరేష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. […]

పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లికి అదే అడ్డంకిగా మారిందా..?

టాలీవుడ్ యాక్టర్ నరేష్ బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి కామెడీ సినిమాలతో హీరోగా మారి ఎంతగానో మెప్పించాడు. జంబలకడిపంబ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కాస్త వయసు పైబడ్డాక హీరోలకి తండ్రిగా, బాబాయ్ గా ఇంకా అనేక క్యారెక్టర్లలో నటిస్తూ ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా నరేష్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, నరేష్ సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. […]

నరేష్ వల్లే మా శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది.. ఉత్తేజ్?

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన మా ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయిన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద […]

`మా`లో చిచ్చు రేపుతున్న బిగ్‌బాస్ ఎవరు?

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రిగా రంగంలోకి దిగుతుండ‌డంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నరేష్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో […]