కూటమి అధికారం చేపడితే పవన్ కళ్యాణ్ కి బొక్క పడుతుందా..? ప్లస్ గా మారుతుందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుంది అన్న విషయమే హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది . మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది . దీంతో ఏపీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది . చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు . అంతేకాదు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా సెక్యూరిటీ క్రియేట్ చేశారు. కాగా పలువురు మీమర్స్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రాజకీయ […]

చంద్రబాబు నాయుడు గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని అదేనా..? రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసేసాడా..!?

ఈ మధ్యకాలంలో పెళ్లికి వెళ్లిన .. బర్త్డ డే లకు వెళ్లిన.. ఫంక్షన్స్ కి వెళ్ళిన.. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ . ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు మనం గిఫ్ట్ ఎత్తుకు వెళ్తాం.. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వనే ఇస్తారు ..చాలా ట్రెండీగా మారిపోయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థాయిని బట్టి ఇస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలల్లో సైతం […]

మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అందరికీ కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ బిహేవియర్…!?

పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయాలలో పవర్ ఇవ్వబోతున్నాడు.. పవర్ రాబట్టబోతున్నాడు.. పవర్ తెచ్చుకోబోతున్నాడు.. ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అనే డైలాగ్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . త్వరలోనే ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న కామెంట్స్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]

పాపం ..టిడిపి గెలిచినా..? అధికారం చేపట్టినా..? ఆ క్యాండిడేట్ మాత్రం బకరా అవ్వక తప్పదుగా..!?

ఇప్పుడు ఏపీలో ఎలాంటి హీట్ వాతావరణం నెలకొందో మనందరికీ తెలిసిందే . బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అంతకు మించిన రేంజ్ లో ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేస్తున్నాయి . కేవలం కొద్ది గంటలే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ నేతలు బీపీ పెంచేసుకుంటున్నారు . హార్ట్ బీట్ డబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంది . ఎప్పుడు ఏం జరుగుతుందో ..? ఎప్పుడు […]

“గెలిస్తే బెంజ్ స్టేటస్..ఓడితే చిప్పలో గెంజి”.. మరికొద్ది గంటల్లో మారిపోతున్న ఏపీ రాజకీయ నేతల తలరాత..!

అయిపోయింది.. కొద్ది గంటలే మరి కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయ నేతల భవిష్యత్తు మారిపోబోతుంది. జూన్ 4వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి . దీనిపై సర్వత్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది . ఏపీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అన్నదానిపై ఇప్పటికే పలు సర్వేలు రివ్యూ కూడా ఇచ్చేసేయ్ . 80% కూటమినే ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ సర్వేలు వెల్లడించేసాయి. 20% మాత్రమే వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుంది […]

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ .. నిన్న ఆ ఆరు గంటలు ఏం చేశాడు..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు రాజకీయ నేతలు తమదైన స్టైల్ లో ప్రచారం చేశారు . నిన్న ప్రశాంతంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది . కాగా రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు నిన్న ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది . మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా […]

ఎలక్షన్స్ లో ప్రభాస్ ఓటు వేయకపోవడానికి కారణం అదేనా.. పాపం ఎంత కష్టం వచ్చిందో..?

హమ్మయ్య ..ఎట్టకేలకు ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఇన్నాళ్లు రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాలు లా పేలాయి. మేము ఇది అంటే మీరు ఇది అంటూ ఓ రేంజ్ లో కుమ్మేసుకున్నారు . మాటలతోనే పోట్లాడే స్థాయికి కూడా వెళ్ళిపోయారు . ఎన్ని తిట్టుకున్న ఎన్ని మాట్లాడుకున్న ఫైనల్లీ గెలిచేది ఒకరే . సీఎం పదవి చేపట్టేది ఒకరే. అది అందరికీ తెలిసిందే. ఫైనల్లీ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు రాజకీయ […]

ఒకే ఒక్క మాటతో బన్నీకి రాడ్ దించేసిన నాగబాబు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండించాడుగా..!

అసలే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు . అలాంటి వాళ్లకు మండిపోయేలా మరొక ట్వీట్ చేశాడు నాగబాబు . దీంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. మనకు తెలిసిందే.. రీసెంట్ గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ అంతా […]

ఎన్నికల్లో మొదలైన మరో లొల్లి.. ఈ కలర్ లు గోల ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బడా బడా స్టార్ ప్రముఖులు అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈరోజు ఉదయం ఏడు గంటలకే జూనియర్ ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి హైదరాబాద్లోని ఓబుల్ రెడ్డి హైస్కూల్లో […]