చంద్రబాబు నాయుడు గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని అదేనా..? రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసేసాడా..!?

ఈ మధ్యకాలంలో పెళ్లికి వెళ్లిన .. బర్త్డ డే లకు వెళ్లిన.. ఫంక్షన్స్ కి వెళ్ళిన.. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ . ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు మనం గిఫ్ట్ ఎత్తుకు వెళ్తాం.. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వనే ఇస్తారు ..చాలా ట్రెండీగా మారిపోయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థాయిని బట్టి ఇస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలల్లో సైతం ఇదే విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసింది రాజకీయ నేతలు కూడా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు .

అయితే వాళ్ళు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు అనేది కాదు ఏ రేంజ్ లో రివెంజ్ తీర్చుకుంటారు అనేదే ఇంపార్టెంట్ . తాజాగా చంద్రబాబు నాయుడు సైతం అధికారంలోకి రాగానే సీఎం పదవి చేపట్టగానే ఆయనను టార్చర్ చేసిన రాజకీయ నేతలకు.. బడాబడా ప్రముఖులకు.. జైలుకు పంపించిన పెద్ద వ్యక్తులకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని టిడిపి శ్రేణుల్లో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టిడిపి తమ్ముళ్లు కూడా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ తీసుకోవడమే కాదు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాడు ..

నారావారికి ఆ సాంప్రదాయం కూడా తెలుసు. సీఎం పదవి చేపట్టగానే రిటర్న్ గిఫ్ట్ వస్తుంది .. గెట్ రెడీ అంటూ పలువురు రాజకీయ నేతలను పరోక్షకంగా టార్గెట్ చేసి వార్నింగ్ ఇస్తున్నట్లే కౌంటర్స్ ఇస్తున్నారు . అది ఎవరికో కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పరిస్థితులను మీమర్స్ ట్రోలర్స్ బాగా క్యాష్ చేసుకున్నారు. రకరకాల మీమ్‌స్ తో ట్రెండ్ చేస్తున్నారు . కొందరిని ట్రోలింగ్కి కూడా గురి చేస్తున్నారు..!!