వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల‌కు కొత్త ట్విస్ట్‌

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విప‌క్ష వైసీపీని తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫ‌లితం ఎఫెక్ట్‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్ల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయ‌క‌త్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్ల‌లో […]

నంద్యాల‌లో వైసీపీ ఓట‌మి వెన‌క కొత్త‌కోణం

నిజ‌మేనా? ఈ వ్యాఖ్య‌లు స‌రైన‌వేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది నంద్యాల‌లో స్థానికంగా ఉంది రాజ‌కీయ, ఎన్నిక‌ల స‌ర‌ళిని ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌రిశీలించిన విశ్లేష‌కుల‌కు!! జ‌గ‌న్ టీంలోనే ఉండి జ‌గ‌న్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నార‌ని వీరు ఖ‌చ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శ‌ల్య సార‌థ్యం చేశార‌ని కూడా చెబుతున్నారు. నంద్యాల‌లో గెల‌వక ముందే చాలా అహంభావంతో ఉన్నాడ‌ని, ఇక్క‌డ గెలిస్తే.. అస్స‌లు ప‌ట్టుకోలేమ‌ని, మ‌న‌ల్ని కూడా ఎద‌గ‌నివ్వ‌డని ప‌లువురు సొంత పార్టీ నేత‌లు, కుటుంబంలోని వ్య‌క్తులే […]

నంద్యాల‌లో నైతిక గెలుపు జ‌గ‌న్‌దేనా?

అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే స‌బ్జెక్ట్‌పై చ‌ర్చిస్తున్నారు. నంద్యాల‌లో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నిక‌ల్‌గా ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేని విష‌యం. అయితే, జ‌గ‌న్ గెలిచాడు!! తెర‌వెనుక దీనిని కూడా త‌ప్పుప‌ట్ట‌లేని వాస్త‌వం! ఈ విష‌యంపై వైసీపీ నేత‌ల్లోనే కాదు, స్వ‌యంగా నంద్యాల టీడీపీ త‌మ్ముళ్ల‌లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎక్క‌డ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. న‌లుగురు గుమి గూడినా.. జ‌గ‌న్‌పై అభినంద‌న‌ల జ‌ల్లు కురుస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విష‌యాల‌తో […]

ఇలా అయితే ఎలా సాక్షి.. జ‌గ‌న్‌కు మైన‌స్సేగా

నంద్యాల తీర్పు వ‌చ్చేసింది. అధికార పార్టీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. త‌మ‌దే సీట‌ని భావించి, అతికిపోయిన వైసీపీ చ‌తికిల ప‌డింది. ఇది వాస్త‌వం!! ఏ జ‌ర్న‌లిస్ట‌యినా.. ప‌త్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక‌, ఆ త‌ర్వాత వారివారి అభిమానాన్ని బ‌ట్టి.. వార్త‌ల ప్ర‌చుర‌ణ ఉండాలి. కానీ, ఈ విజ‌యాన్ని కూడా ఏక‌ప‌క్షంగా చూడ‌డం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జ‌ర్న‌లిజంపై రాళ్లేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ స్థాపించిన ప‌త్రిక సాక్షి… […]

టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?

నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం ద‌క్కుతుందా ? అన్న ప్ర‌శ్న‌కు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మాత్రం క‌ష్ట‌మే అన్న ఆన్స‌ర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విష‌య‌మై ఆందోళ‌న‌తో చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్‌కు బ‌ల‌మైన రాయల‌సీమ‌లోనే ఈ ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంతో సీమ‌లో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల‌, అర‌కు ఎంపీ […]

నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. […]

పీకే ప్రాధాన్యం వైసీపీలో త‌గ్గిన‌ట్టేనా?

పార్టీలో నేత‌లు ఎంత మంది వ‌ద్ద‌ని చెప్పినా విన‌లేదు! ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి.. అంద‌రి కంటే ఎంతో ప్రాధాన్య‌మిచ్చారు! ఎంత‌మంది వ్య‌తిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అంద‌ల మెక్కించారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న స‌ల‌హాలు విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ నీళ్ల‌పాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహ‌క‌ర్త‌ పీకే దెబ్బ‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా త‌గిలింది. ఈ […]

వైసీపీని స్మాష్ చేసేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. అయితే, 2050 వ‌ర‌కు ఏపీలో అధికారంలో ఉండాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం మీదున్న టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు ప్లాన్ మాత్రం అదిరిపోతోంది. సాధార‌ణంగా అంద‌రూ ల‌క్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, వ్యూహాలు లేక వాటిని సాధించ‌లేక‌.. చ‌తికిల ప‌డుతుంటారు. కానీ, బాబు అలా కాదు.. 2019 అపై 2024. ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆదిశ‌గా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు అమ‌లు చేస్తున్న […]

నంద్యాల గుణ‌పాఠం..  జ‌గ‌న్ మారాల్సిందే! 

రాజ‌కీయం అంటేనే ఉగాది ప‌చ్చ‌డి! తీపి, చేదు క‌ల‌యిక‌ల మేళ‌వింపు! నంద్యాల‌లో హోరా హోరీ త‌ల‌ప‌డిన టీడీపీ, వైసీపీల‌దీ ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి. ఒక‌రు తీపిని ఆస్వాదిస్తుంటే.. మ‌రొక‌రు చేదు గుళిక మింగ‌క త‌ప్ప‌ని స్థితి. ఏ ఎన్నికైనా.. ఎంత మంది బ‌రిలో ఉన్నా.. గెలుపు ఒక్క‌రినే వ‌రిస్తుంది! అదే ఇప్పుడు జ‌రిగింది. అయితే, ఈ ఎన్నిక‌, ప్ర‌జా తీర్పు.. ఒక్క గెలుపు ఓట‌మికే ప‌రిమితం కాలేదు. ఓ వ్య‌క్తికి అధికారం అప్ప‌గించేసి చేతులు ముడుచుకోలేదు. నంద్యాల […]