జ‌గ‌న్‌తో భేటీ… క్లైమాక్స్ షాక్ ఇచ్చిన నాగార్జున‌, ఎన్టీఆర్‌..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ముందు నుంచే వార్త‌లు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ రోజు జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో అంద‌రి దృష్టి అటు వైపే ఉంది. అయితే ఈ భేటీకి వెళ్లాల్సిన వారిలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జునకు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. నాగార్జున […]

చంద్ర‌బాబుపై ఆమంచి సూప‌ర్ పంచ్‌లు.. పేలిపోయాయ్‌..!

టీడీపీ నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌.. దీక్ష‌కు ప్ర‌తిగా.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డంపై ఆ పార్టీ నేత‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చేప‌ట్టిన‌..జ‌నాగ్ర‌హ దీక్ష‌కు ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ భారీ ఎత్తున […]

వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌కు టెన్ష‌న్ మోద‌లైందా…!

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్య‌మే. కానీ, అభ‌ద్ర‌తే ఇబ్బంది! మ‌ళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్ర‌జ‌లు త‌మ కు జైకొడ‌తారో.. లేదో.. అనే అభ‌ద్ర‌త‌.. కొంద‌రు నాయ‌కుల‌ను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల్లో క‌ర‌ణం ఒక‌ర‌ని అంటారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. […]

ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన మైత్రి, డివివి దిల్ రాజు

కరోనా మహమ్మారి ఇంకా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. దీనితో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు ఫలించలేదు అంతేకాకుండా థియేటర్లను కూడా తెరవలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను తెలిసినప్పటికీ అవి కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తోనే నడుస్తు వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. థియేటర్లను 100% ఆక్యుపెన్సీ తో రోజుకు నాలుగు […]

అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌..ఫుల్ ఖుషీలో టాలీవుడ్‌!

క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్లు ఈ మ‌ధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జ‌గన్ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. ఈ విష‌యంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద‌లు చర్చలు జ‌రుపుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చ‌ని తాజాగా ప్రకటించింది. ఈ మేర‌కు జీవో కూడా […]

పోసానికి పవన్ స్ట్రోంగ్‌ కౌంటర్..కుక్క‌ల‌తో పోల్చుతూ ట్వీట్!?

`రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రుల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్‌పై, ఆయ‌న అభ్యంతరకరంగా భాష‌పై విమ‌ర్శ‌లు […]

ప‌వ‌న్‌కు పెరుగుతున్న మ‌ద్ధ‌తు..అండ‌గా ఆ యంగ్ హీరో ట్వీట్‌!

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటిక్ ఈవెంట్‌గా మార్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిప‌డ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జ‌గ‌న్‌ స‌ర్కార్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు ప‌వ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు.. సీఎం జగన్?

ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక […]

ఎంపీ మార్గానిపై ఆర్ ఆర్ ఆర్‌.. స‌టైర్లు.. ఓ రేంజ్‌లో…!

వైసీపీ యువ‌నేత‌, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజ‌మండ్రి ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మార్గాని భ‌ర‌త్‌పై సొంత పార్టీ ఎంపీ.. న‌ర‌సాపురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ కృష్ణ రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఏక చిత్ర న‌టుడు.. ద్విపాత్రాభిన‌యం“ అంటూ.. సైట‌ర్లు కుమ్మేశారు. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల వ‌చ్చిన ప‌రిష‌త్ […]