కొన్ని విషయాలు ఇంతే గురూ.. విని వదిలేయడమే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య. అది కూడా.. సీఎం జగన్.. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశం అనంతరం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అయితే.. ఆయన సీమకు చెందిన నాయకుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయనకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్రతిపక్షాలపై జాలి ఎక్కువగా ఉందని.. నాయకులు భావిస్తున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానం వరకు కూడా వెళ్లాయి. […]
Tag: ys jagan mohan reddy
జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది.. 100 % కరెక్ట్…!
ఔను.. జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎవరు పనిచేయకపోతే.. వారికి టికెట్లు ఇవ్వనని చెప్పారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు తర్జన భర్జనపడుతున్నారు. ఇప్పటి వరకు తాము పనిచేసినా.. చేయలేదని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. కొందరు.. ఏకంగా.. తమపై నమ్మకం లేకపోతే.. ఇప్పుడే తెగేసి చెప్పేయొచ్చుకదా! అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ చేసిన ప్రకటనపై వైసీపీలోనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. అత్యంత కీలకమైన వారసుల వ్యవహారం. ఎమ్మెల్యేల […]
ఆ ప్లాన్ కూడా పాయే… జగన్ మళ్లీ యూటర్న్..!
మూడు రాజధానుల విషయంపై వైసీపీ మరోసారి యూటర్న్ తీసుకుందనే వాదన వినిపిస్తోంది. వాస్తవాని కి.. గత రెండు మాసాలుగా కూడా..మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. అనధికారికంగా.. అయినా.. సీఎం జగన్ .. తన నివాసాన్ని .. విశాఖకు మార్చుకుంటారని.. ప్రచారం జరిగింది. దీనికి కొంద రు మంత్రులుకూడా.. సానుకూలంగానే వ్యాఖ్యలు చేశారు. ఔను.. త్వరలోనే రాష్ట్రంలో అద్భుతం జరు గుతుందని.. వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం మీడియాలోనూ చర్చకువ చ్చింది. సాధారణంగా.. దసరా పండుగ […]
దూసుకెళ్లే జర్నీలో ఈ సడన్ బ్రేకుల లెక్కేంది జగన్..?
హైవే మీద వాహనం దూసుకెళుతున్న వేళ.. అవసరం లేకున్నా సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సాఫీగా సాగే జర్నీలో సడన్ బ్రేకుతో లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ సడన్ బ్రేక్ కారణంగా జరిగే నష్టం ఊహించటానికి వీల్లేని రీతిలో ఉంటుంది. తెలివి ఉన్న వారెవరూ.. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరు. హైవే మీద మాంచి వేగంతో వెళ్లే బండిని సడన్ బ్రేక్ వేస్తే.. […]
ఇదేం రాజకీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!
ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్రత్యర్థులకు మేలు చేసే కార్యక్రమాలు కూడా.. తెరమీదికి వస్తు న్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఓడించాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్రత్తగా వ్యవహరించేవి. ప్రత్యర్థి పార్టీల లోపాలను పసిగట్టి.. సైలెంట్‌గా ప్రజల మధ్యకు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాలు మారిపోయాయి. ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నట్టుగా.. నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జగన్.. చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. […]
ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభమా…!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైం ది. తెలుగు రాష్ట్రాల విభజన హామీ చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నారని.. పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి.. ఏపీలో 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో […]
జనాలు గమనిస్తున్నారు.. జగన్ ఆ విషయంలో మారాలా…!
మనం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజకీయ నేతలకు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలకు బాగా చేరువైంది. దీంతో నాయకులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్రజలు ఒకటికి రెండు సార్లు గతంలోకి వెళ్లి.. సరిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జగన్.. తన ప్రభుత్వమే అన్నీ చేస్తోందనే వాదనను తెరమీదికి తెచ్చారు. అసలు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని […]
ఈ విషయాల్లో జగన్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జరుగుతోంది…!
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]
ఆ టాలీవుడ్ హీరో నిర్మాతగా.. ఏపీ సీఎం జగన్ బయోపిక్…!
సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవడానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు […]









