ఎన్టీఆర్ వార్ టిడిపి.. ఎన్టీఆర్ ఫాన్స్ ఘాట్ రిప్లే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు..దీంతో తరచూ ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైన సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు […]

హీరోతో గొడవ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ తేజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారిన తేజ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో తాను డైరెక్టర్గా పరిచయమయ్యిందే కాకుండా హీరో, హీరోయిన్స్, కమెడియన్స్ తో పాటు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ని కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా గుర్తింపు సంపాదించారు. […]

బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!

గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]

బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పీక్స్… నేషనల్ లెవల్‌లో పరువులు తీస్తున్నారుగా?

ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ […]

పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల […]