విశ్వక్ పెళ్లి లేదు..ఏం లేద్.. అంతా తూచ్.. ఆహా క్రేజీ ప్లాన్ ఇదే..!!

ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయిన తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ గా మంచి క్రేజీను సంపాదించుకొని మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందారు విశ్వక్ సేన్.. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ హోస్ట్ గా కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది.. […]

హీరో విశ్వక్ సేన్ కౌంటర్ బేబీ సినిమా గురించేనా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకు నటించడమే కాకుండా డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా చేయగల సత్తా ఉన్న హీరో..తాను నటించిన రెండు చిత్రాలకు ఆయన స్వయంగా దర్శకత్వం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోయినా డైరెక్టర్గా మాత్రం అందరికీ దగ్గరయ్యారు.. ఇటీవలే దాస్ కా దమ్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఇందులో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం విశ్వక్ […]

తారక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే

టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ అనగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పేస్తారు. ప్రస్తుత తరంలో ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరో వైపు హీరోలుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దీనిని మాత్రం విశ్వక్ సేన్ చేసి చూపించాడు. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్‌తో జరిగిన గొడవలో ఆయనపై నెటిజన్లు సానుభూతి కురిపించారు. ఇక ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి వైదొలిగాడు. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ […]

విశ్వక్ సేన్ కెరియర్ డేంజర్ జోన్ లో ఉందా..?

యంగ్ హీరోలు ఈ మధ్యకాలంలో తమ హవా చూపిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో కుర్ర హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ మాత్రం ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాప్ లను చవి చూస్తున్నారు. మొదట ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామ దాస్, హీట్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను అందుకున్నారు. దీంతో విశ్వక్ సేన్ టాలెంటెడ్ హీరోగా కూడా గుర్తింపు పొందారు. కాకపోతే మొదటి నుంచి ఇతను మాట్లాడే విధానం, ఇతని యాటిట్యూడ్ వల్ల ఎన్నోసార్లు ఇబ్బంది […]

విశ్వక్ సేన్ ఈసారైనా సక్సెస్ అందుకుంటారా..!!

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ వరుస ప్లాప్ లను చవి చూస్తున్నారు. దీంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. పాగల్ సినిమాతో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విశ్వక్ ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ఆ సక్సెస్ ను మాత్రం ఎక్కువసేపు నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళంలో హిట్ అయిన ఓ మై కడుగులే ఆధారంగా తెరకెక్కించిన ఓరి దేవుడా […]

ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న.. విశ్వక్ సేన్ ధమ్కీ..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన దర్శకత్వంలోనే తానే హీరో గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. దాస్ కా ధమ్కీ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ట్రైలర్ ని కూడా […]