విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్‌.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!

అక్కినేని నాగార్జున‌ వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేసినా.. హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్‌.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను […]

విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియో ని షేర్ చేసిన అనుష్క?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకరి పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ నే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్క తన భర్త విరాట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేసింది. ప్రజలు గ్రౌండ్ లో కనిపించే విరాట్ ని మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ నేను ఆయనలో […]

కెప్టెన్ గా తప్పుకున్న విరాట్ కోహ్లీ.. కారణం..?

టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఆటతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ప్రస్తుతం ఈయన టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతల నుంచి పాక్షికంగా తప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ విషయాన్ని స్వయంగా త్వరలోనే కోహ్లీనే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. టి 20 ప్రపంచకప్ అయిపోయిన వెంటనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అన్ని టెస్టు మ్యాచులకు అయితే కోహ్లీ కెప్టెన్ […]

విరాట్ కోహ్లీని ప్రేమించిన హీరోయిన్..ఎవరంటే?

భారతదేశంలో క్రికెటర్ లకి ఉన్న క్రేజ్‌, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ అభిమానిస్తుంటారు.ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్ లు ఏకంగా క్రికెటర్ లతోనే ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ నటి మృణాళ్‌ ఠాకూర్‌ కూడా ఓ క్రికెటర్‌ని ప్రేమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్‌ నేపథ్యంలో హీందీలో రీమేక్‌ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే […]

విరుష్క జోడీపై ఫ్యాన్స్ అస‌హ‌నం..ఇలా చేశారేంటంటూ కామెంట్స్!

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిను అనుష్క శ‌ర్మ దంప‌తుల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అభిమానులు విరుష్క అని ముద్దుగా పిలుచుకునే ఈ జంట‌కు ఇటీవ‌లె పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఈమెకు వామికా అని నామ‌క‌ణం కూడా చేశారు. కానీ, వామికా ముఖాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అభిమానుల‌కు చూపించ‌లేదు విరుష్క జోడీ. అయితే తాజాగా వామికా ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అనుష్క.. `తన ఒక్క […]

వైర‌ల్‌గా అనుష్క లేటెస్ట్ ఫొటో..అంద‌రి దృష్టి వాటిపైనే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుధీర్గ ప్రేమాయ‌ణం త‌ర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 2017లో పెళ్లి చేసుకుంది అనుష్క‌. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న‌ అనుష్క‌.. ఇటీవ‌లె పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే సౌంతిప్టన్‌లో […]

విరాట్ కోహ్లీపై రష్మిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..?!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ నెటిజ‌న్‌.. ఐపీఎల్‌లో ఫేవ‌రేట్ టీంతో పాటు క్రికెట‌ర్ ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా అందుకు ర‌ష్మిక ఆస‌క్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్‌లో తన […]

`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌లె విడుద‌ల కాగా.. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో తెగ ఆక‌ట్టుకున్నాడు. […]

కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైర‌ల్‌!

భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017 వివాహం చేసుకుని ఒక్క‌టైన ఈ జంట‌.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ క‌పుల్స్‌లో ఒక‌రు. ఒక ఇటీవ‌లె విరుష్క దంప‌తులు త‌ల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. ఆమెకు వామిక అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. అనుష్క శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేసిన ఓ […]