తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అడవి శేష్ గూఢాచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మేజర్ మూవీ తో సక్సెస్ అందుకుని ఒక్కసారిగా పాపులర్ అయింది. అంతేకాదు ప్రస్తుతం తెలుగు, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఇటీవల శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో చైతన్య, శోభిత హోటల్ […]
Tag: viral news
చిరంజీవి చెప్పడం వల్లే శ్రీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేందర్రావు అప్పట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీ హీట్లను కొట్టడమే కాదు.. టాలీవుడ్ దర్శకేంద్రుడిగా భారీపాపులారిటీ దక్కించుకున్నాడు. ఎంతోమంది హీరోల కెరీర్ లో ది బెస్ట్ సినిమాలను అందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో చాలలా సినిమాలను తెరకెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న రాఘవేంద్రరావు.. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ […]
ఓ మై గాడ్.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ నే మించిపోతున్న నాని.. సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదట ఆర్జేగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి మెల్లమెల్లగా హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోగా క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లిస్టులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ విధంగా బిజీ లైనప్ సిద్ధం చేసుకున్నాడు. ఇక నాని […]
అరే ఏంట్రా ఇదీ.. మంచు వారి అందాలపై నెగిటివ్ కామెంట్స్..!
మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది. ఒకానొక సమయంలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. వచ్చి రాణి తెలుగుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. అప్పట్లో సినిమా ఆఫర్స్ కోసం ఆరబోయాల్సిన అందాలను ఇప్పుడు ఆరబోస్తుంది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందచందాలను […]
నా పేరు వరుణ్ కాదు.. బిగ్ షాక్ ఇచ్చిన మెగా హీరో..!
2023లో ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఆరేళ్లగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట గ తేడాది పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం లావణ్య మిస్టర్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ మార్చ్ 1 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో […]
తల్లి కోసం అటువంటి పని చేసిన అకీరా.. సంతోషంలో రేణు దేశాయ్..!
పవర్ స్టార్ వారసుడు రేణు దేశాయ్ ముద్దుల కొడుకు అకీరా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అకిరా సినిమా ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక అచ్చం పవన్ లాగానే ఉన్న తన కొడుకును పెట్టి ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేయమని తమ అభిమానులు కోరుతున్నారు. కానీ దీనికి పవన్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. […]
అభిమానుల కోసం అటువంటి పని చేసిన లారెన్స్.. శభాష్ అంటున్న నెటిజన్లు..!
తన డాన్స్ మరియు నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న లారెన్స్ మాస్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకపక్క హీరోలకి డ్యాన్స్ నేర్పిస్తూనే మరో పక్క డైరెక్టర్గా హీరోగా రాణిస్తున్నారు. అదేవిధంగా అనాధ పిల్లలకు తనకి తోచినంత సహాయం చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని వారి విద్య దగ్గరి నుంచి ప్రతిదీ లారెన్స్ సంపాదన నుంచి అందిస్తూ తన జీవితాన్ని అనాధ పిల్లలకు అంకితం ఇచ్చారు. ఇక ఇది ఇల ఉంటే తాజాగా లారెన్స్ […]
కార్తీకదీపం నుంచి సరికొత్త ప్రోమో అవుట్.. వీడియో వైరల్..!
బుల్లితెరపై ప్రసారమై ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. తమ నటనతో ప్రతి ఒక్క హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ సీరియల్ యాక్టర్స్. ఈ సీరియల్లో వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాధ్ మనందరికీ సుపరిచితమే. అదేవిధంగా డాక్టర్ బాబు పాత్రలో నిరూపం నటించగా విలన్ పాత్రలో మౌనిత అలియాస్ శోభా శెట్టి నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ రానున్నట్లు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ […]
సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన మోహన్ బాబు.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోద్ది..
సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన అన్ని జినిమాలు దాదాపు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం హ్యాట్రిక్ హీట్లను తన ఖాతాలో వేసుకుని యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]









