అరే ఏంట్రా ఇదీ.. మంచు వారి అందాలపై నెగిటివ్ కామెంట్స్..!

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది. ఒకానొక సమయంలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది.

వచ్చి రాణి తెలుగుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. అప్పట్లో సినిమా ఆఫర్స్ కోసం ఆరబోయాల్సిన అందాలను ఇప్పుడు ఆరబోస్తుంది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తన గ్లామర్ను బయట పెట్టింది.

లేటెస్ట్ ట్రెండీ డ్రెస్ లో దర్శనమిచ్చిన మంచు లక్ష్మి.. ఎద అందాలను చూపిస్తూ టెంప్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ని చూసిన కొందరు.. అరే ఏంట్రా ఇదీ.. మరి ఇంత దారుణంగా తయారయ్యారేంటి? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తన ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు.