2022: ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒక్కటైన సెలబ్రిటీలు వీరే..!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. వారు పెళ్లి చేసుకుంటే అది వారి కెరియర్ కి భారంగా మారుతుందని భయంతో .. పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే వారి వయసు మీద పడుతున్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి మాత్రం తొందర పడతారు అనుకుంటే అది కూడా జరగడం లేదు. కానీ గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి వైపు […]

హన్సిక ధరించిన ఈ గోల్డెన్ షరారా ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

దేశముదురు భామ హన్సిక మోత్వాని తన చిన్నప్పటి స్నేహితుడైన సొహైల్ కుతురియాతో ఏడు అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయంం తెలిసిందే.. ఈనెల 4న అనగా ఆదివారం నాడు తన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సమక్షంలో హన్సిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిని జైపూర్ దగ్గర్లోని ముందోటా పోర్ట్ ప్యాలెస్ లో జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. హన్సిక సోహల్ […]

టాలీవుడ్ హీరోలపై ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా..?

తెలుగు చిత్ర పరిశ్రమ ఇద్దరు సీనియర్ హీరోలను కావాలనే అవమానిస్తుందని సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మాతల‌ మండలి అధ్యక్షుడైన సి కళ్యాణ్ ఆరోపించాడు. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన థియేటర్లను రానివ్వకుండా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిర్మాతలు మండలి […]

బాలయ్య అన్ స్టాపబుల్ నుంచి.. అదిరిపోయే అప్డేట్ మామూలుగా లేదుగా..!

నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో అదరగొడుతుంది. ఈ సీజన్ లో కూడా పలువురు సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదుగా.. ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. ఇక ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్నా అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోయే ఎపిసోడ్ లుకు కూడా అదిరిపోయే గెస్ట్‌లు రానున్నారు. […]

శభాష్ కోడలు పిల్ల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన..!!

మెగా కోడలు పిల్ల ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే . పద్ధతికి పద్ధతి టాలెంట్ కి టాలెంట్ .. రెండు కూడా ఉపాసన కి ఎక్కువగానే ఇచ్చాడు ఆ దేవుడు. అంతేకాదు మిగతా స్టార్ హీరో భార్యలతో కంపేర్ చేస్తే.. ఉపాసన ఎలాంటి స్టార్ పొజిషన్లో ఉందో అందరికీ తెలుసు. ఏ మాటకు ఆ మాటే మెగా పరువును ఓ మెట్టు ఎక్కిస్తుంది ఉపాసన అంటూ స్వయాన మెగా ఫాన్స్ చెప్పుకొచ్చారు . చిరంజీవి సైతం […]

బాలయ్య కోపానికి గురైన స్టార్ డాటర్..ఆ ఒక్క మాటతో నోర్లు ఖతక్..!?

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య కోపం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడే బాలయ్య అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి భయం. టంగ్ స్లిప్ అయితే ఎక్కడ మాట పడాలో ఎక్కడ కోపానికి గురవ్వాలో అని భయపడుతూ ఉంటారు . కాగా రీసెంట్గా అలా బాలయ్య కోపానికి గురైంది స్టార్ డాటర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే బాలయ్య అఖండ సినిమాతో క్రేజీ […]

యధా భర్త తధా భార్య.. దొందు దొందే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న దీపిక పదుకొనే.. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో కూడా ప్రజెంట్ ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికే తన ఖాతాలో బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ వేసుకున్న దీపిక ..త్వరలోనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ అనే మూవీతో మరో బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది . కాగా సినిమాల విషయంలో చాలా డెడికేషన్ తో పనిచేసే దీపికా పదుకొనే రీసెంట్ […]

ఆషూ ని నాకింది అందుకే..? మరోసారి పచ్చి బూతులతో రెచ్చిపోయిన వర్మ..!?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాంట్రవర్షీయల్ మ్యాటర్ లోకి వేలు పెడుతూ ..ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు . అడిగిన అడగకపోయినా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ ఇష్యూ ని మరింత ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూడడంలో రాంగోపాల్ వర్మ తర్వాత ఎవరైనా అంటూ జనాలు కామెంట్ చేస్తూ ఉంటారు . కాగా గత కొన్ని రోజులు […]

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్..ఎంత సంపాదించిందో తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లొ మహానటి కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందాల కుందనపు బొమ్మ చీరకట్టి పద్ధతిగా ఆఫర్స్ దక్కించుకున్న రియల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకే ..రీసెంట్గా మహేష్ బాబుతో నటించిన సర్కారీ వారి పాట సినిమాలో మాత్రం అమ్మడు మోడ్రెన్ బార్బీ బొమ్మగా తయారైంది . ఆ సినిమాలో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు కీర్తి […]