శభాష్ కోడలు పిల్ల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన..!!

మెగా కోడలు పిల్ల ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే . పద్ధతికి పద్ధతి టాలెంట్ కి టాలెంట్ .. రెండు కూడా ఉపాసన కి ఎక్కువగానే ఇచ్చాడు ఆ దేవుడు. అంతేకాదు మిగతా స్టార్ హీరో భార్యలతో కంపేర్ చేస్తే.. ఉపాసన ఎలాంటి స్టార్ పొజిషన్లో ఉందో అందరికీ తెలుసు. ఏ మాటకు ఆ మాటే మెగా పరువును ఓ మెట్టు ఎక్కిస్తుంది ఉపాసన అంటూ స్వయాన మెగా ఫాన్స్ చెప్పుకొచ్చారు . చిరంజీవి సైతం ప్రతి ఈవెంట్లోను ఉపాసని ఓ రేంజ్ లో పొగడేస్తూనే ఉంటారు .

ఇలాంటి కోడలు పిల్ల దొరకడం మేము చేసుకున్న అదృష్టమంటూ ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పకు వచ్చారు. ఉపాసన కూడా అంతే అనుకువగా అత్తమామలను చూసుకుంటూ ..భర్త బాగోగులను దగ్గరుండి కేరింగా చూసుకుంటుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఉపాసన యాక్టివ్ గా ఉంటుందని సంగతి అందరికీ తెలిసిందే. తనకు తెలిసిన హెల్త్ టిప్స్ ను నలుగురికి పరిచయం చేస్తూ జనాల హెల్త్ ను జాగ్రత్తగా కాపాడుకోమని సజెషన్స్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఉపాసన రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10 మందికి పనికొచ్చే విషయాల గురించి ఎప్పుడు ఎక్కువగా ప్రస్తావించే ఉపాసన రీసెంట్గా పని ఒత్తిడి గురించి అమేజింగ్ టిప్స్ అందించింది . సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ వర్క్ బ్యాలెన్స్ చేయలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు . ఈ క్రమంలోని స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి టైంకి మంచి ఫుడ్ , నిద్ర, రిలాక్సియేషన్ ఉంటే ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది. మెయిన్లీ వర్క్ అవుట్స్ కూడా మెంటల్ హెల్త్ స్టేబుల్ గా ఉంచే విధంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది . తన మానసిక ఆరోగ్యం బాగుండడానికి ఇదే మెయిన్ రీజన్ ..అని కూడా ఉపాసన రాసుకురావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే మెగా కోడలు పిల్ల బంగారం అంటు మెగా ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు.