టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాంట్రవర్షీయల్ మ్యాటర్ లోకి వేలు పెడుతూ ..ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు . అడిగిన అడగకపోయినా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ ఇష్యూ ని మరింత ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూడడంలో రాంగోపాల్ వర్మ తర్వాత ఎవరైనా అంటూ జనాలు కామెంట్ చేస్తూ ఉంటారు . కాగా గత కొన్ని రోజులు గా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే.
ఆయన డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీతో ఇంటర్వ్యూకు కమిటీ అయ్యాడు . కాగా వీళ్ళు సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు . అంతేకాదు ఇంటర్వ్యూలో పచ్చి బూతు పదాలతో బీప్ సౌండ్ లేకుండా మాట్లాడుకుని సోషల్ మీడియాని షేక్ చేశారు . కాగా గత రెండు రోజులుగా వీళ్ళకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇంటర్వ్యూ లాస్ట్ లో ఆషూ రెడ్డి పాదాలను ఆర్జీవి ముద్దాడడం.. వీడియో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
అంతేకాదు చివరన ఆమె పాదాల వేళ్లను నోట్లో పెట్టుకుని నాకడం అతి జుగుప్సాకరంగా అనిపించింది అంటూ నెYఇజెన్లు కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోని అలాంటి కామెంట్స్ పై పరోక్షకంగా స్పందించాడు . అప్సర రాణి పెట్ డాగ్ ఫోటో పోస్ట్ చేస్తూ సంచలన పోస్ట్ చేశాడు . రాంగోపాల్ వర్మ తన పోస్టులు రాసుకోస్తూ ..”ఆషూ రెడ్డి పాదల వద్ద కూర్చున్నప్పుడు నేను అనుభవించిన ప్రమాదకరమైన భావోద్వేగాన్ని నేను ఆ అప్సర రాణి డాగ్ నుంచే నేర్చుకున్నాను “అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ మరింత వల్గర్ గా ఆయన పోస్టును ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత పచ్చి బూతు పదం ఉందో అంటూ జనాలు ఆయనను విపరీతంగా ఆడేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఆషూ రెడ్డి తో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తే చూడాలి అనేది మా కోరిక అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.