ఓరి నీ దుంప తెగ..ప్రభాస్‌ తో అలాంటి పనులేంట్రా బాబు..? మారుతి ఇకి మూడిందా..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మారుతీ ఇలాంటి తల తిక్క పనులు కూడా చేస్తాడా అంటూ జనాలు మండిపడుతున్నారు . లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో పాపులరిటి సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారు మ్రోగి పోయే విధంగా చేసుకున్న ప్రభాస్ తో ఇలాంటి చీప్ పనులు చేయిస్తాడా ..? అంటూ రెబెల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. […]

“తాగుతూ – ఊగుతూ – నాకేస్తూ”.. రెస్టారెంట్ లో శ్రద్ధా దాస్ రచ్చ రంబోలా .. మగాళ్లు కూడా వేస్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మ ఎవరు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు శ్రద్ధాదాస్ . సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్ . ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు ఇంపార్టెంట్ పాత్రల్లో మెరిసింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి […]

శభాష్ కోడలు పిల్ల.. మెగా ఇంట మరో గుడ్ న్యూస్ .. ఫ్యాన్స్ ఖుషి..!!

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ పరువు ఏ రేంజ్ లో డి గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే. నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ తెగ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ గాని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కాని స్పందించలేదు . ఇదే క్రమంలో మెగా అభిమానులు సైతం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. లేక లేక మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతుంటే […]

గతిలేక నితిన్ .. బుద్ధిలేక రష్మిక ..ఆ ఒక్క తప్పు కారణంగా ఇద్దరికి దూల తీరిపోబోతుందా..?

టాలీవుడ్ టాలెంట్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ హిట్ కోసం ఎలా అల్లాడిపోతున్నాడో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తున్నాడు . కాగా ఇదే టైంలో వెంకీ కుడుముల టైం చూసి కొట్టాడు. మనకు తెలిసిందే వెంకి కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా ..హీరోయిన్గా రష్మిక మందన ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈరోజు ఉదయం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమ పనులు పూర్తయ్యాయి . కాగా […]

విశ్వక్‌సేన్ దాస్ కా ధ‌మ్కీ ప్లేస్‌లో ర‌వితేజ ధ‌మాకా… థియేట‌ర్ల‌లో గగ్గోలు పెడుతోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్, నివేదపేత్ రాజ్ జంటగా నటించిన మూవీ దాస్ కా ధమ్కీ.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లో విడుదలైన మొదటి రోజునే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాలను చూస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. […]

హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు నటించారు తెలుసా..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం. ఏ హీరో అయినా ఓ సినిమాతో విజయం సాధిస్తే మళ్లీ అదే తరహా పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. మళ్లీ అదే తరహా పాత్రలు చేయాలంటే ఆ హీరోకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ హీరోని అదే పాత్రలో చూడడానికి అలవాటు పడిపోతారు. పోనీ ఆ సినిమా చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ బిగినింగ్ లో హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరునిర్మాణ సంస్థ […]

ఆ టాలీవుడ్ యువ‌ హీరోతో సినిమా చేస్తే.. హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఫ్యామిలీలో మొదటి తరం హీరో నాగేశ్వరరావు తర్వాత రెండో తరం హీరో నాగార్జున కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోలకు అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇది […]

వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]

ఈ స్టార్ హీరోయిన్ల కొలతలు చూస్తే మతులు పోతాయి.. వీళ్ళ షేపులో ట్విస్ట్ ఇదే..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా అది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు తమ శరీరాన్ని, అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అందులో వారి సౌందర్య పోషణ ఏం మాత్రం తగ్గిన దానికి అనుగుణంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇలా శరీరంలో మార్పులు రావడంతో కెరియర్ కోల్పోయిన హీరోయిన్లు చాలామంది […]