“తాగుతూ – ఊగుతూ – నాకేస్తూ”.. రెస్టారెంట్ లో శ్రద్ధా దాస్ రచ్చ రంబోలా .. మగాళ్లు కూడా వేస్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మ ఎవరు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు శ్రద్ధాదాస్
. సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్ . ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు ఇంపార్టెంట్ పాత్రల్లో మెరిసింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి కనిపించకుండా వెళ్ళిపోయింది .

ఈ క్రమంలోని శ్రద్ధాదాస్ ఏమైపోయిందో అంటూ కొందరు జనాలు సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఊహించిన విధంగా మళ్ళీ అమ్మడు నే బౌన్స్ బ్యాక్ అవుతూ ఈసారి హాట్ శ్రద్ధా దాస్ గా తెరపై కనిపించింది . ప్రజెంట్ శ్రద్ధాదాస్ చేస్తున్న సినిమాలు చాలా తక్కువ .. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జానడు అంటే జానడే గుడ్డ ముక్కను వేసుకొని ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాని తలకిందులుగా షేక్ చేసేస్తుంది ఈ ముద్దుగుమ్మ . రీసెంట్గా రెస్టారెంట్లో ఫుల్ కుమ్మేసింది అమ్మడు . నచ్చిన ఫుడ్ ని నాకేస్తూ.. తాగేస్తూ ఓ రేంజ్ లో ఊగేస్తూ రచ్చ రంబోలా చేసింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా శ్రద్ధాదాస్ డీప్ నెక్ ఉన్న టాప్ ను ధరించడంతో కెమెరా పై నుంచి పెట్టడంతో ఎదభాగాలు పూర్తిగా కనిపిస్తున్నాయి . అయితే శ్రద్ధ ఏమాత్రం పట్టించుకోకుండా ఫుల్లు రేంజ్ లో రచ్చ రచ్చ చేసేసింది. ప్రజెంట్ శ్రద్ధాకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!