వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు పవన్.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేగా భీమ్లా నాయక్ […]
Tag: viral news
మహేష్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంట్రా బాబు..!
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు త్రివిక్రమ్. ఇందులో మహేష్ సిగరేట్ తాగుతూ, మిర్చీ […]
కళావతి అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బోల్డ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కీర్తి బోల్డ్ ఫోటోస్..!!
టాలీవుడ్ అందాల భామ కీర్తి సురేష్ రీసెంట్ గా నానితో జంటగా నటించిన దసరా సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించి మరోసారి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మహానటి ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ కు జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ షోకు గేట్లు ఎత్తేసింది. ఆ సినిమాలో కీర్తి గ్లామర్ కి ఆడియన్స్ వెర్రెత్తిపోయారు. ఆ […]
చరణ్ నటించిన సినిమాల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవరు ఉహించరు..!
సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి […]
బాలయ్య 108 సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హీరో.. అనిల్ రావిపూడి థింకింగ్ మామూలుగా లేదుగా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా గురించి రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు […]
బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో […]
ఎన్టీఆర్కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల […]
త్రిష తన 20 ఏళ్ల సినీ కెరీర్లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!
హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
“ఛీ ఛీ.. వాళ్లతో నన్ను పోల్చద్దు”..సమంత మాటలకు అర్ధం అదేనా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె భారీ అంచనాలు పెట్టుకొని నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు . అయినా అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని సమంత తన నెక్స్ట్ సినిమా షూట్స్ లో బిజీబిజీగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే […]









