అమ్మల చేతిలో గ‌ట్టిగా దెబ్బలు తిన్న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

అమ్మను మించిన దైవం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోల వెనుక వారి అమ్మలు ఎంతో సపోర్టుగా నిలిచారు. హీరోలు, హీరోయిన్ల అమ్మలు ఆయా హీరోల కెరీర్ ప‌రంగా సక్సెస్ అవ‌డానికి తమ వంతు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అయితే అదే సమయంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారి అమ్మల చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో, […]

పెళ్ల‌యిన అమ్మాయితో స‌ల్మాన్‌ఖాన్ ఎఫైర్‌… ఇన్నాళ్ల‌కు వెలుగులోకి వ‌చ్చిన నిజం…!

మైనే ప్యార్ కియా సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ.. ఇదే సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్‌ వంటి పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వారితో […]

ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి త‌మ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగ‌ర్‌ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి […]

బిగ్ బ్రేకింగ్‌: బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ విరూపాక్ష ‘ ఓటీటీ డేట్ వ‌చ్చేసింది.. పండ‌గ చేస్కోండిక‌..!

మెగా మేన‌ల్లుడు సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన తాజా మూవీ విరుప‌క్ష‌. సంముక్త‌మీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఇప్ప‌టికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజ‌య‌వంత‌గా థియేటర్లు లో ర‌న్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్‌ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ […]

డిజాస్టర్ అఖిల్ ‘ ఏజెంట్ ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. ఫైన‌ల్గా ఎన్ని కోట్లు బొక్క అంటే…?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ […]

తాత‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తార‌క్ ఈ ట్విస్ట్ ఏంటో…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూక‌ట్‌ప‌ల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థ‌న్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]

చీరలు బాగోలేవని.. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు” సినిమా లో సీత పాత్ర వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరుగున పడిపోతున్న మల్టీస్టారర్ మూవీకి నాంది పలికింది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా అని చెప్పాలి . టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కలిసి నటించిన సినిమాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . 11 జనవరి 2013 న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది . […]

తలరాత అంటే ఇదే.. దాదాపు 22 ఏళ్ళ తరువాత మళ్ళీ అలాంటి పనిచేస్తున్న కీరవాణి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న ఎంఎం కీరవాణి పేరు చెప్తే అందరికీ అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది . తను పని చేసే ప్రతి సినిమాకి సరికొత్తగా మ్యూజిక్ ఇస్తూ ఇప్పటికి క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎం ఎం కీరవాణి. రీసెంట్ గానే ఇండియన్ హిస్టరీలో ఎవరు సాధించని ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేశారు . ఎం ఎం […]

చరణ్ మహా రొమాంటిక్.. ఎంత నాటి ఫెలో అంటే.. ప్రెగ్నెన్సి టైం లోను ఉపాసనతో అలా.. !?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వరించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు మహా వైరల్ గా మారింది. అంతేకాదు ఆయన భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతూనే […]