సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలి అనే విషయాన్ని వాళ్లే చూస్ చేసుకుంటారు . ఆ తంతు ఇప్పటిది కాదు ఎప్పటినుంచో స్టార్ హీరోలు ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అప్పటి హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన విశ్వక్సేన్ లాంటి వాళ్లు కూడా తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలో వాళ్లే చూస్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆ సెలక్షన్ […]
Tag: viral news
బాక్స్ ఆఫిస్ బ్లాస్టింగ్ అప్డేట్..KGF డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయిపోయిందోచ్..!!
నేడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు సినీ స్టార్స్.. సినీ ప్రముఖులు ..అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అంటూ చాలా చాలా ఇష్టంగా […]
అప్పుడే భార్య కి కండీషన్స్ పెట్టిన హీరో శర్వానంద్.. పెళ్ళిలో అంత గొడవ జరిగిందా..?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు . హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయిని శర్వానంద్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటల 3 నిమిషాల ప్రాంతంలో రాజస్థాన్లోని జైపూర్ లో లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా వీరి పెళ్ళి జరిగింది . కుటుంబ సభ్యులు – శ్రేయోభిలాషులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు . అంతేకాదు టాలీవుడ్ మెగా […]
హీరోయిన్ సమంత ఆత్మహత్య చేసుకోవాలి అనుకునిందా..? సంచలనంగా మారిన తాజా ట్వీట్..!!
ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత సూసైడ్ చేసుకోవాలి అనుకునిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాక బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని ఏకంగా పాన్ […]
“నాకు ఆ అదృష్టం లేకుండా చేసాడు..ఇప్పటికి ఆ విషయంలో దేవుడిని తిట్టుకుంటా”.. సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత అందంగా ఉంటుందో అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో అందరి మనుసులని దోచేసుకుంటుంది సునీత. కాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతున్న సింగర్ సునీత రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ అందరిని ఎమోషనల్ గా టచ్ చేసింది. మనకు తెలిసినదే సింగర్ సునీత సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి మధ్య ఉన్న విడతీయరాని అనుబంధం . వీళ్లిద్దరూ కలిసి […]
మన స్టార్ హీరోలు అలాంటి పనులు కూడా చేస్తారా..? షూటింగ్ అయిపోయాక కార్ వ్యాన్ లో “జింతాకా జితజితనా”..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు .. హీరోయిన్లు ఉన్నారు. సినిమా షూట్ అయిపోయిన తర్వాత .. తమ పని తాము చేసుకోపోయే హీరోస్ చాలా తక్కువ . చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . చాలా ఫ్రెండ్లీగా జోబియల్ గా పార్టీలు.. పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి పిల్లలున్న హీరోలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరదాగా షూటింగ్ తర్వాత కార్ వ్యాన్ లో చిలౌట్ అవుతూ […]
అదే నిజం అయితే .. సినీ ఇండస్ట్రీలో మరో బిగ్ డివర్స్ కన్ఫామేనా..? ఏంట్రా బాబు ఇలా తయారైయారు..!!
గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు ఏ రేంజ్ లో హంగామా చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జూన్ 9న వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకొని జంటగా మారబోతున్నారు అనే న్యూస్ మారుమ్రోగిపోతుంది . ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వని మెగా ఫ్యామిలీ ఈ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నా కానీ నోరు విప్పట్లేదు . దీంతో మెగా అభిమానులు సైతం ఈ […]
ఆ హీరోయిన్ జీవితం కూడా సమంతలాగే కానుందా..? డివర్స్ తీసుకుని రోడ్డు మీదకు రావాల్సిందేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఏ రేంజ్ లో చక్రం తిప్పిందో మనందరికీ బాగా తెలిసిందే. “ఏం మాయ చేసావే” సినిమాతో మొదటి హిట్టు తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది . ఎంతలా అంటే స్టార్ హీరోలు కూడా మా హీరో సినిమాలో హీరోయిన్గా సమంతనే ఉండాలి అంటూ ఏరి కోరి అడిగి మరి పెట్టించుకున్నారు […]
తెలిసి తెలిసి బన్నీ అంత చెత్త పని చేస్తాడా..? స్నేహా ఒప్పుకుంటుందా..? ఫ్యాన్స్ ని మండిస్తున్న లెటేస్ట్ న్యూస్..!!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ అలాంటి చెత్త పనిచేయబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అల్లు అర్జున్ ది చాలా దయాగల హృదయం . ఏ హీరోయిన్ అయినా ఫ్లాప్ లో ఉంటే తనకు నచ్చితే కచ్చితంగా పిలిచి లైఫ్ ఇస్తాడు . ఇప్పటివరకు చాలా సినిమాల్లో అలాగే చేశారు . “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” సినిమాలో అను ఇమ్మానుయేల్ […]









