మన స్టార్ హీరోలు అలాంటి పనులు కూడా చేస్తారా..? షూటింగ్ అయిపోయాక కార్ వ్యాన్ లో “జింతాకా జితజితనా”..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు .. హీరోయిన్లు ఉన్నారు. సినిమా షూట్ అయిపోయిన తర్వాత .. తమ పని తాము చేసుకోపోయే హీరోస్ చాలా తక్కువ . చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . చాలా ఫ్రెండ్లీగా జోబియల్ గా పార్టీలు.. పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పెళ్లి అయిపోయి పిల్లలున్న హీరోలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరదాగా షూటింగ్ తర్వాత కార్ వ్యాన్ లో చిలౌట్ అవుతూ రచ్చ చేసే హీరోస్ మన ఇండస్ట్రీలో కూడా ఉన్నారు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

మన ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు రాజ్యమేలేస్తున్నారు . అయితే ఎంత పెద్ద స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఫ్రెండ్స్ తో చిలౌట్ అవుతూ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు మన స్టార్ హీరోలు . అంతేకాదు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్ వ్యాన్ లో కూర్చొని సదరు స్టార్ హీరోలు ఫ్రెండ్స్ ని పిలిపించుకొని చిల్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయట .

అంతేకాదు మందు తాగుతూ రచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటున్నారు మేకర్స్ . అయితే ఇదంతా ఎంజాయ్మెంట్లో భాగమే అని ఎవరు తప్పుగా తీసుకోర కూడా చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే కోట్ల ఆస్తి ఉన్న మన స్టాల్ హీరోలు ఫ్రెండ్స్ తో ఇలా చిల్ అవుట్ అవుతూ జింతాక్ జితా అని ఎంజాయ్ చేయడం ఆశ్చర్యకరమైన విషయం నే చెప్పాలి..!!