ఆ హీరోయిన్ జీవితం కూడా సమంతలాగే కానుందా..? డివర్స్ తీసుకుని రోడ్డు మీదకు రావాల్సిందేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఏ రేంజ్ లో చక్రం తిప్పిందో మనందరికీ బాగా తెలిసిందే. “ఏం మాయ చేసావే” సినిమాతో మొదటి హిట్టు తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది . ఎంతలా అంటే స్టార్ హీరోలు కూడా మా హీరో సినిమాలో హీరోయిన్గా సమంతనే ఉండాలి అంటూ ఏరి కోరి అడిగి మరి పెట్టించుకున్నారు . అమ్మడు జాతకమో అదృష్టమో తెలియదు కానీ ..సమంత నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇంకేముంది సినిమా ఇండస్ట్రీ ని ఏలేసే మహారాణిలా సమంత టాప్ హీరోయిన్గా మారిపోయింది . సీన్ కట్ చేస్తే ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ అమ్మడు కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకొని అటు మ్యారీడ్ లైఫ్ లోను వరుస ప్లాపులు అందుకుంటూ ఇటు సినీ లైఫ్ లోను డిజాస్టర్ గా మారిపోయింది . ప్రజెంట్ సమంత కి హిట్రాక్ లేదు అన్న కామెంట్లు మనకి వినిపిస్తూనే ఉన్నాయి . అయితే అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది హీరోయిన్ నయనతార అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

ఈ మధ్యకాలంలో నయనతార ఎలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తుందో మనకు బాగా తెలిసిందే. పెళ్లి కి ముందు వరకు టాప్ పొజిషన్లో ఉన్న నయనతార పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైంది . అంతేకాదు వేణు స్వామి సైతం నయనతార జాతకం ప్రకారం ఆమె జీవితంలో కూడా విడాకులు ఉన్నాయి అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారు. ఒకవేళ నిజంగా అదే నిజమైతే మాత్రం నయనతారది కూడా సమంత జీవితం లాగే అవుతుంది అంటున్నారు జనాలు . అంతేకాదు నయనతార విగ్నేష్ కు డివర్స్ ఇచ్చిన నయనతారకు ప్రాబ్లం లేదని ..విగ్నేష్ శివనే రోడ్డు మీదకు వచ్చేస్తాడని నయనతార అంతటి సామర్థ్యం ఉన్న నటి అని చెప్పుకొస్తున్నారు. దీంతో పచ్చటి సంసారంలో ఆకతాయిల కామెంట్లు నిప్పులు పోసినట్లు అవుతుంది..!!