తెలిసి తెలిసి బన్నీ అంత చెత్త పని చేస్తాడా..? స్నేహా ఒప్పుకుంటుందా..? ఫ్యాన్స్ ని మండిస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ అలాంటి చెత్త పనిచేయబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అల్లు అర్జున్ ది చాలా దయాగల హృదయం . ఏ హీరోయిన్ అయినా ఫ్లాప్ లో ఉంటే తనకు నచ్చితే కచ్చితంగా పిలిచి లైఫ్ ఇస్తాడు . ఇప్పటివరకు చాలా సినిమాల్లో అలాగే చేశారు . “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” సినిమాలో అను ఇమ్మానుయేల్ ని వద్దు వద్దు అంటూ డైరెక్టర్స్ మేకర్స్ మొత్తుకున్నారు . అయినా సరే అల్లు అర్జున్ వినలేదు. అమ్మడు లోని స్పెషల్ టాలెంట్ చూసి మెల్ట్ అయిపోయిన బన్నీ ఆ హీరోయిన్ కావాలి అంటూ ఏరి కోరి పెట్టుకున్నాడు .

సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలా ..? మరోసారి బన్నీ అలాంటి పని చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తన లక్కీ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కు మరో ఆఫర్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట . ఈ ఐరన్ లెగ్ కి ఆఫర్ ఇస్తున్నావా అన్న అంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే పూజ హెగ్డే ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో .. నాలుగు ఫ్లాపులతో అమ్మడు పేరుని జనాలు పట్టించుకోవడమే మానేశారు తెలుగు డైరెక్టర్లు హీరోలు.

అమ్మడు మొఖం చూడడమే మానేశారు . ఈ క్రమంలోనే పూజ బాధ అర్థం చేసుకున్న తెలుగు హీరో ఆమెకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తున్నారట . అయితే పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో ఓ ప్లాఫ్ హీరోయిన్ తో జత కడితే ప్రజలు ఎలా తీసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . బన్నీ ప్రతి విషయంలో కేర్ తీసుకునే స్నేహ ఇలా ఐరన్ లెగ్ హీరోయిన్ తో జత కడతానంటే ఒప్పుకుంటుందా ..? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . అయితే ఈ వార్తపై బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. అమాయకుడైన బన్నీపై ఇలాంటి చెత్త రూమర్లు క్రియేట్ చేయడం ఎంతవరకు న్యాయమంటూ..? ఫైర్ అవుతున్నారు . అంతే కాదు ఒకవేళ నిజంగా బన్నీ పూజా తో జత కట్టిన బన్నీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు..!!