బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్యకి ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు క్యూకటాయి అంటు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ 2లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆహా ఓటిటి వాట్సప్ బేబీ పేరుతో వైష్ణవికి సంబంధించిన […]
Tag: viral news
సుడిగాలి సుధీర్కు కాబోయే భార్యలో ఖచ్చితంగా అలాంటి లక్షణాలు ఉండాలి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!
బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.. ఇప్పటికీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అదే విధంగా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒకరికి గుర్తుకొచ్చే పేరు రష్మీ. వీరిద్దరికీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా […]
నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నటసింహం బాలయ్య ఇద్దరు కలిసి […]
భారతీయ సినీ చరిత్రలోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆగస్టు సినిమాలు ఇవే..!
మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆగస్టు 2023 ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో రజనీకాంత్ జైలర్ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కోలీవుడ్ తో పాటు […]
క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]
ఛాలెంజ్ చేసి అదరగొట్టిన దీపిక… వీడియో వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చాలెంజ్ను యాక్సెప్ట్ చేసిన దీపిక ఆ ఛాలెంజ్తో తన సత్తా చాటింది. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎక్సర్సైజులు మొదలెట్టిన దీపిక జిమ్లో వ్యాయామాలతో పాటు క్యారెక్టర్ కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ సమక్షంలో హులా హూప్ ఛాలెంజ్ లో ఈమె […]
‘బ్రో ది అవతార్’ దెబ్బతో డేంజర్లో పడ్డ RRR రికార్డులు..!
పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టారర్గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల […]
ప్రపంచకప్ క్రికెట్… భారత్ మ్యాచ్ల టిక్కెట్లు సోల్డ్ అవుట్..!
భారత్ ప్రపంచ కప్పు మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టికెట్లు కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. మీరు క్యూలో ఉన్నారు దయచేసి కాసేపు వేచి ఉండండి అనే నోటిఫికేషన్ ఇస్తూనే.. కాస్త గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది. చివరకు కొద్దిసేపట్లోనే అది కాస్త సోల్డ్ అవుట్ బోర్డుతో ఉండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన […]
“జాతీయ అవార్డు”తో బన్నీ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంత మాట అనేసాడు ఏంటి..?
సినిమా ఇండస్ట్రీలో కావాలనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని తొక్కేయలని చూస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోనూ లేదు . రాక రాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వస్తే దానిని పట్టుకొని రాద్ధాంతం చేస్తుంది సోషల్ మీడియా . మరి ముఖ్యంగా కొంతమంది మెగా ఫ్యాన్స్ బన్నికి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని ..? మీసాలు గడ్డాలు పెంచేస్తే ఆ జాతీయ అవార్డు […]









