సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అటు ఇటుగా ఉంటున్నా సరే మేకర్స్ మాత్రం శ్రీలీలనే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇప్పటికీ ఆమె చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ లీల […]
Tag: viral news
నాకు రూ.45 లక్షలు ఇస్తే హౌస్ నుంచి నేనే వెళ్ళిపోతా.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్..
బిగ్బాస్ సీజన్ సెవెన్ తెలుగు హీరోస్ తో అంతిమపోరు ముగియనుంది. టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనే అంశంపై ప్రేక్షకులకు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఫినాలే ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్లో హడావిడి మొదలైపోతుంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ చూస్తే మాత్రం అలాంటివి ఏమీ కనిపించడం లేదు. మరీ తాజాగా శనివారం జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో నిన్న […]
త్రివిక్రమ్ నడుము పై చెయ్యి వేసి మరీ .. ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?
ఇది నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అభిమానులకి మైండ్ బ్లోయింగ్ ఫోటో అని చెప్పాలి . ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే మంచిగా డైలాగ్స్ రాస్తాడు ..మంచిగా సినిమాలను తెరకెక్కిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు . బన్నీతో సినిమా అంటే కచ్చితంగా హిట్ పడుతుంది. ఇలాంటివి వరకే తెలుసు . మరి కొంతమంది ఆయనకు హీరోయిన్స్ పిచ్చి ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు . దానికి అఫీషియల్ ప్రూఫ్ అయితే ఎక్కడా […]
నా దారికి తెచ్చుకోవడానికే ఆ అమ్మాయి ఫోటోలు తీసి బెదిరించా.. పుష్ప నటుడు కేశవ షాకింగ్ కామెంట్స్..
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుష్ప నటుడు జగదీష్ అలియాస్ కేశవ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు అతడిని పోలీసులు తమ కస్టడీలోనే ఉంచారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ వచ్చిన జగదీష్కు ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయి పరిచయం అయింది. కొంతకాలానికి అది కాస్త ప్రేమగా మారి శారీరకంగాను […]
100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి […]
లిప్ కిస్ సీన్ లో నటించే ముందు హీరో-హీరోయిన్స్ అలా చేస్తారా..? అందుకే అంత మూడ్ లో నటిస్తారా..?
సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి సీన్స్ అయినా చేయాలి. నేను పెద్ద హీరోని.. ఆ హీరో ఇంటి నుంచి వచ్చాను ఈ కుటుంబం నుంచి వచ్చాను అలాంటి పాత్రలు చేయను . ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయను అంటే జనాలు వాళ్లని స్టార్ హీరోలుగా మారనివ్వరు. చిన్న హీరోలు గానే లైఫ్ లో అలాగే ఫేడ్ అయిపోవాల్సి వస్తుంది . అలా ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఫ్లాప్ అయిపోయారు . […]
మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఏ ప్రాబ్లమ్ వచ్చిన మొదట కాల్ వెళ్లేది అక్కడికేనా..?
సాధారణంగా మనిషి అన్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో ఒక ఫ్రెండ్ ..ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు. కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటారు . ఫ్యామిలీ మెంబర్స్ అమ్మానాన్నలతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు . కొందరికి ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా మారిపోతూ ఉంటారు. కాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు కూడా ఫ్రెండ్స్ కీలకంగా మారారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో […]
రోజు రోజుకి తగ్గిపోతున్న అనుష్క క్రేజ్.. డేంజర్ జోన్ లో స్వీటీ కెరీర్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వరుస సినిమాలతో.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమా సక్సెస్ కాకపోయినా నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ విక్రమార్కుడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. దాదాపు పదిహేను, పదహారేళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు గట్టి […]
రవితేజ – హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అదే సెంటిమెంట్ రిపీట్..ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్..!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయి హిట్ కొట్టాక మళ్ళీ అలాంటి క్రేజీ కాంబోలో వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ కాంబోనే హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజ . ఇద్దరికి ఇద్దరే మంచి ఘాటైన మిర్చి లా ఉంటారు . కాగ గతంలో వీళ్ళ కాంబోలో షాక్ – మిరపకాయ సినిమాలు వచ్చాయి. షాక్ యావరేజ్ గా […]









