లిప్ కిస్ సీన్ లో నటించే ముందు హీరో-హీరోయిన్స్ అలా చేస్తారా..? అందుకే అంత మూడ్ లో నటిస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి సీన్స్ అయినా చేయాలి. నేను పెద్ద హీరోని.. ఆ హీరో ఇంటి నుంచి వచ్చాను ఈ కుటుంబం నుంచి వచ్చాను అలాంటి పాత్రలు చేయను . ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయను అంటే జనాలు వాళ్లని స్టార్ హీరోలుగా మారనివ్వరు. చిన్న హీరోలు గానే లైఫ్ లో అలాగే ఫేడ్ అయిపోవాల్సి వస్తుంది . అలా ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఫ్లాప్ అయిపోయారు .

అయితే కొంతమంది మాత్రం బోల్డ్ గా నటించడానికి సిద్ధపడ్డారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలు కూడా లిప్ లాక్ సీన్స్ నటించి వావ్ అనిపించారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ ..డైరెక్ట్ గా లిప్ లాక్ ఇచ్చేస్తారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అలా కాదు చాలా సిగ్గు పడిపోతారు . డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వరు. ఒక బాల్ ని ముద్దు పెడుతున్నట్లు క్రియేట్ చేసి ఆ తర్వాత పక్కన హీరోయిన్ ఇంకొక ముద్దు పెడుతున్నట్లు క్రియేట్ చేసి రెండిటిని జాయిన్ చేస్తారు .

ఇప్పటివరకు ఇలాంటి పద్ధతినే తెలుగు ఇండస్ట్రీ ఫాలో అవుతుంది. అయితే అలా ఆ ఫీలింగ్ రావడానికి ఇలాంటి సీన్స్ లో నటించేటప్పుడు హీరో హీరోయిన్లు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తారట. కచ్చితంగా ఒక పది నిమిషాలు అయినా ప్రతి హీరో హీరోయిన్ ఆ ఎక్స్ప్రెషన్స్ రావడానికి వాళ్లు అద్దం ని చూసుకుంటూ ఇలాంటి సీన్స్ ప్రాక్టీస్ చేస్తారట . అందుకే ఎదుట ఏ అమ్మాయి అబ్బాయి లేకపోయినా వాళ్ళు అంత హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!