తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు హీరోయిన్గా పూజా హెగ్డే ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అమ్మడు ఎంత టాప్ రేంజ్ లో దూసుకుపోయిందో మనం చూసాం . కానీ ఒక్కసారిగా ఇప్పుడు అమ్మడు క్రేజ్ పడిపోయింది . అంతేకాదు ఆమెను గుర్తుపట్టడానికి కూడా జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ ఆమె ఫ్లాప్లు అందుకోవడమే . కాగా రీసెంట్గా […]
Tag: viral news
“ఆమె నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్”.. మన సిద్ధు ఇంత రొమాంటిక్ ఫెలో నా..? వెరీ నాటీ..!!
సిద్ధార్థ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ హీరో.. బాయ్స్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా- బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి తన క్రేజ్ ను అమాంతం పెంచుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా హీరో సిద్ధార్ధ్ ప్రెసెంట్ హీరోయిన్ అదితి రావు తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీళ్లు తరచూ కలిసి […]
“గుంటూరు కారం”లో కరివేపాకు అయిన క్యాండిడేట్ ఎవరో తెలుసా..? బాగా నమిలి ఊసేసారే..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ఫంక్షన్ ని బాగా గ్రాండ్గా సక్సెస్ […]
జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]
సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..
టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]
ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన జోష్యమే నిజమవుతుందా.. ఫ్యాన్స్లో మొదలేన టెన్సన్.. కారణం ఇదే..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి […]
శంకర్ ‘ గేమ్ చేంజర్ ‘ లో ఆ సీన్స్ నేనే డైరెక్ట్ చేశా.. సైంధవ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ.. గేమ్ చేంజర్. ఈ సినిమా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలోకి వెళ్లిందని గత ఏడాది జులై టైంలో జోరుగా ప్రచారం జరిగింది. శంకర అప్పుడు ఇండియన్ 2 హడావిడిలో ఉండడంతో.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ ప్రాజెక్టును శైలేష్ కొలను హ్యాండోవర్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్స్ […]
కత్తి లాంటి ఫిగర్లు ఉన్న మన అందాల ముద్దుగుమ్మలు..ఏం చదువుకున్నారో తెలిస్తే స్టన్ అయిపోతారు..!!
చాలామంది అంటుంటారు చదువు అబ్బకపోతేనే సినిమాలోకి వస్తూ ఉంటారు అని ..కానీ అది అబద్దం చదువుకి సినిమాలకి ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళదే ..ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే ..బాగా చదువుకున్న నటీనటులు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎదిగి సూపర్ సక్సెస్ అందుకున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! సమంత : చదువుల్లో సరస్వతి .. చిన్నప్పటి నుంచి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. చెన్నైలో బీకాం పూర్తి చేసిన […]
పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయబోయేది ఎవరు తెలుసా..? నా సామీ రంగా ఈసారి షర్ట్లు చించేసి మరి అరవాల్సిందే..!!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరికొద్ది నెలలోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా పుష్ప వన్ తో సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన బన్నీ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . దీంతో పుష్ప2 తో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది . అంతేకాదు పుష్ప వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ […]









