ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకు వెరీ వెరీ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అనే చెప్పాలి . కొద్దిగంటలే కేవలం మరికొద్ది గంటల్లోనే గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఫస్ట్ షో పడబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద మహేష్ బాబు అభిమానుల హంగామా ఎలా ఉందో మనం చూస్తున్నాం . భారీ భారీ కటౌట్లు.. ఫ్లెక్సీలతో.. పూలదండలతో పాలాభిషేకాలతో రంబోలా చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తూ హైప్స్ […]
Tag: viral news
సూర్య ని చూసి నేర్చుకోండిరా.. ఎన్టీఆర్ కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడొ చూడండి..!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంత టఫ్ ఫైట్ నెలకొందో మనం చూస్తున్నాం. ఒక హీరోకి మరొక హీరో సపోర్ట్ చేస్తే ఆ హీరోకి మరొక హీరో యాంటీ అయిపోతున్నాడు. అలాంటి సిచువేషన్ నెలకొంది . అలాంటి పరిస్థితుల్లోనూ కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య మన ఎన్టీఆర్ కోసం తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆకట్టుకుంటుంది. సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కంగువ. ఈ సినిమాతో సినీ చరిత్రను తిరగరాయబోతున్నాడు అంటూ జనాలు […]
“గుంటూరు కారం” ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. ఈ సంక్రాంతి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేయచ్చో తెలిస్తే దిమ్మ్మ తిరిగిపోద్ది..!!
గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కెరియర్ లోనే ఎంతో అద్భుతంగా రాసుకున్న కథను ఈ సినిమా రూపంలో తెరకెక్కించారు . కాగా గుంటూరు కారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఘాటైన హీటెక్కిస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన […]
వరుణ్ తో పెళ్లి.. ఆ వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఫ్యాన్స్ షాక్..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు వీళ్ళ ప్రేమాయణాన్ని సీక్రెట్ గా నడిపిన ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్ళింది . ఆ పిక్చర్స్ కూడా సోషల్ […]
భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్ హీరోల అందరి సరసన నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, […]
ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్.. బన్నీ, విజయ్ కూడా తర్వాతే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్చరణ్ చిన్ని చిన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిటీ అవుతూ ఫుల్ […]
చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ […]
‘ గుంటూరు కారం ‘ ఈవెంట్ లో శ్రీ లీల కట్టుకున్న ఈ చిల్లుల చీర కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి..
ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీలీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ […]
శోభన్ బాబు మళ్లీ పుట్టాడా.. ఆరడుగుల కట్ అవుట్ తో సోగ్గాడి వీడియో వైరల్..
గత కొంతకాలం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రష్మిక, దీపిక, కాజోల్, అలియా భట్.. ఇలా చాలామంది ఏఐ వీడియోస్ నెట్టింట చెక్కర్లు కొట్టాయి. అలాగే చిన్నారులు పక్షుల వాతావరణం.. దేవుళ్ళు ఇలా చాలా వరకు ఏఐ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగం తో పాటు ప్రమాదం […]









