ప్రభాస్ కల్కి మూవీ మరో స్టార్ హీరో.. నాగ్ అశ్వీన్ ఎక్స్ట్రా చీజ్ తగిలిస్తున్నాడుగా..!!

ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ అనే చెప్పాలి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేస్తున్నాడా ..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . ప్రభాస్ కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి. ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పలు రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశ‌క్తి నెల‌కొంది. […]

మరోసారి యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్న నాచురల్ స్టార్.. నువ్వు నిజంగా గ్రేట్ సామి..

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి స్టార్ హీరోలుగా, స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతూ ఉంటారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు చేసిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడి స్టార్‌డంను సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్లకు తమేంటో ప్రూవ్ చేసుకునే […]

తారక్ ” దేవర ” మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే..!

జనతా గ్యారేజ్ సక్సెస్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్ ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో ప్రత్యేకంగా ఓ సెట్ ను వెయ్యడం జరిగిందట. మరో రెండు వారాల […]

“ఆ సీన్ అయిపోయాక ..గుక్క పట్టి ఏడ్చేశా”.. రష్మిక బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకునింది. రష్మిక మందన్నా రీసెంట్గా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఈ సినిమాలో ఇరగదీసారు . మరి ముఖ్యంగా రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]

” హనుమాన్ ” మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకుంది ఈ మూవీ. అంతేకాదు భారీ కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. ఇక ఈ క్రమంలోని సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల చాలామంది […]

” పుష్ప 2 ” షూట్ పై దిమ్మతిరిగే అప్డేట్..!

పాన్ ఇండియా స్టార్ అనే పేరు బన్నీకి ఇచ్చిన మూవీ పుష్ప. ఇక ఈ సినిమాకే సీక్వెల్ చేస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఇక రష్మిక మందన హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ” పుష్ప 2 “. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మేకర్స్ ఈ మూవీ షూటింగ్ […]

ప్రభాస్ తో సినిమా కుదరాలంటే..త్రివిక్రమ్ ఆ పని చేయాల్సిందే..ఏం మెలిక పెట్టారు రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొందరు హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే త్రివిక్రమ్ కచ్చితంగా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి అని .. అదే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు తెరకెక్కిస్తామంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు […]

150 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ” హనుమాన్ “..!

యంగ్ అంటే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ముఖ్యపాత్రలో నటించిన మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లులతో దూసుకుపోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇదే విషయాన్ని మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ […]