పాపం.. త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఆయన ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచింది. అందుకే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా కుమ్మిపడేసిన టాక్ ప్రకారం మాత్రం దారుణాతి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది . నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమానే లేదని చెప్పాలి . గతంలో వాళ్ల కాంబోలో వచ్చిన అతడు – ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ […]
Tag: viral news
ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న సమంత.. చూసి చూసి సెంటర్లోనే కొట్టిందిగా..!
సమంత ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే ఒక పేరు . అది మంచి కానీ చెడు కానీ సమంత పేరు లేనిదే అక్కడ ట్రెండ్ అవ్వదు. అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొనేసింది . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టేసుకుందనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఆరు ఎనిమిది హిట్లు అందుకొని సోషల్ మీడియాలో […]
అయిపోయింది అంతా అయిపోయింది.. కొంప ముంచేసిన శ్రీ లీల ..అందరూ అనుకున్నంత పని చేసేసిందిగా..!
సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల లోకం.. మాయా ప్రపంచం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు అని ఇప్పటికే చాలా చాలా మంది సినీ ప్రముఖులు ..సినీ పెద్దలు స్టార్ సెలబ్రిటీస్ చెప్పుకొచ్చారు . అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ జనరేషన్ మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు . క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ చూసుకొని మేమే తోపులం అంటూ విర్రవీగుతూ ఉంటారు . వన్స్ నాలుగు సినిమాలు ఫ్లాపులు పడ్డాయా ఇక […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్గా […]
అలాంటి సినిమాల్లో నటించడం నా వల్ల అసలు కాదు.. హీరోయిన్ తాప్సి కామెంట్స్ వైరల్..
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను. తర్వాత రవితేజ , గోపీచంద్, ప్రభాస్, వెంకటేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లో అలరిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగానే బాగా పాపులారిటీ దక్కించుకుంది. […]
రాజమౌళినీ మించిపోయే మన తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా..? కోట్లాదిమంది జనాల ఫేవరెట్..!
ప్రజెంట్ .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి . సినిమా ఇండస్ట్రీలో దర్శకతీరుడు అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి ..తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుంది అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి. ఒకటి కాదు రెండు కాదు ఇలా తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో రాజమౌళి ఒక సపరేట్ పేజీని లిఖించుకున్నారు. అయితే ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉంది . కేవలం ఇండస్ట్రీలో […]
ఆ విషయంలో సుకుమార్ – ప్రశాంత్ వర్మ దొందూ దొందే.. ఎవడిని మార్చలేం..!
ప్రజెంట్ సోషల్ మీడియాలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా హనుమాన్ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవ్వడం గమనార్హం. చాలా చిన్న బడ్జెట్ తో .. చాలా సింపుల్ లైన్ తో .. అందరికీ అర్థమయ్యే విధంగా హనుమాన్ సినిమాను తెరకెక్కించడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ గా మారిపోయింది […]
సైలెంట్ గా వచ్చి మిస్సైల్ లా దూసుకుపోయిన స్టార్స్ వీళ్లే.. అందరి పేరు ఒకటే..
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రశాంత్ మానియా కొనసాగుతుంది. ప్రశాంత్ పేరుతో ఉన్న సెలబ్రిటీలే టోటల్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని రూల్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నెలరోజుల పాటు టాలీవుడ్ని వీరు ఓ ఊపు ఊపేశారు. మెల్లగా వచ్చి మిస్సైల్లా దూసుకుపోతున్న ఆ సెలబ్రిటీస్ ఎవరు.. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రశాంత్ సృష్టించిన సంచలనాలు ఓ రేంజ్ లో లేవు. వారి పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. టీవీ రంగంలోనూ వినిపిస్తుంది. డిజిటల్ […]
హనుమాన్ సీక్వెల్లో రామ్చరణ్ రోల్ ఇదే.. 100 % గూస్బంప్స్ మ్యాటర్ ఇది..!
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై బ్లాక్ బస్టర్గా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని.. భారీ హంగులతో సినిమాలో […]









