రాజమౌళినీ మించిపోయే మన తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా..? కోట్లాదిమంది జనాల ఫేవరెట్..!

ప్రజెంట్ .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి . సినిమా ఇండస్ట్రీలో దర్శకతీరుడు అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి ..తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుంది అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి. ఒకటి కాదు రెండు కాదు ఇలా తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో రాజమౌళి ఒక సపరేట్ పేజీని లిఖించుకున్నారు. అయితే ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉంది .

కేవలం ఇండస్ట్రీలో రాజమౌళి ఒక్కరే డైరెక్టర్ కాదు.. ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి ..ఒప్పుకుంటాం చక్కగా తెరకెక్కిస్తాడు ..కష్టపడతాడు ఫైనల్లీ సక్సెస్ సాధిస్తాడు .ఇది అందరికీ తెలిసిందే . అయితే రాజమౌళి కన్నా ముందే మన ఇండస్ట్రీలో ఆ స్థాయి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ ఉన్నారు . ఆయన మరెవరో కాదు కోడి రామకృష్ణ. అమ్మోరు – అరుంధతి లాంటి సినిమాలను డైరెక్ట్ చేసి తెలుగు సినిమా చరిత్రను తిరగరాసాడు .

కేవలం హీరోలతోనే సినిమాలు కొట్టేవాళ్ళు అనే లెక్కలను మార్చేసింది కోడి రామకృష్ణ గారే. ఆయన వే ఆఫ్ డైరెక్షన్ ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం అంటే కారణం అదే. సో ఎవరైతే రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు వాళ్లందరికీ కోడి రామకృష్ణ గారు ముందుగానే ఆ స్థానాన్ని ఆక్యూపై చేసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు అంటూ చెప్పుకొస్తున్నారు..!!