సన్యాసం పుచ్చుకున్న ఆర్జీవి హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక బాటలో కనిపిస్తుంటే.. మరికొంతమంది అంతకుమించి మరో స్టేప్‌ వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి నిర్ణయంతోనే స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. మోడల్గా పెద్ద పెద్ద ఈవెంట్లో రాణించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్‌ లాంటి స్టార్ బ్యూటీలకు పోటీగా నిలిచింది. అయితే ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇస్తు సన్యాసిగా మారిపోయింది. […]

జగపతిబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలో నటించి ఫుల్ పాపులారిటి దక్కించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయ‌న‌ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్ గా, తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు.. త‌న న‌ట‌న‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. […]

మెగా కోడలా మజాకా.. ఒక్కే ఒక్క మాటతో మెగా ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకునేసిందిగా.. దట్ ఈజ్ లావణ్య..!

లావణ్య త్రిపాఠి.. ప్రజెంట్ పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్గా చూసిన లావణ్య త్రిపాఠిను ఇప్పుడు అందరూ ఓ దేవతలా చూస్తున్నారు . దానికి కారణం మెగా ఫ్యామిలీ. మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు తన కొడుకుకు లావణ్య త్రిపాఠి ని ఇచ్చి పెళ్లి చేశారు . అఫ్ కోర్స్ వీళ్లది ప్రేమ వివాహం. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్లి అభిమానులను సర్ప్రైజ్ చేసింది . […]

సుహాస్ ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుహాస్‌. తీసింది అతి తక్కువ సినిమాలైనా కంటెంట్‌తో పాటు త‌న పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త‌ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైలెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు […]

త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి ఆంటీ డాక్యుమెంటరీ.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్లుగా రోడ్డుపై ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సాయి కుమారి (కుమారీ ఆంటీ) గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. ఆమె తన ఫుడ్ కోర్ట్ కు వచ్చే వారితో చక్కగా మాట్లాడుతూ.. వారికి కావలసిన ఆహారాని అందిస్తూ.. చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా పలువురు యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ […]

నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో రష్మిక మందన కూడా ఒకటి. అంతేకాదు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ బ్యూటీలలో కూడా నేషనల్ క్రష్ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్న‌డా, తెలుగు సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కొద్ది కాలంలోనే తమిళ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ప 2 సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా […]

ఏంటి.. గోధుమ గడ్డితో ఏకంగా ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పకుండా తెలుసుకోండి..

గోధుమ గడ్డి ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఉండే పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి. ఇంతకీ అపోషకాలు ఏంటి? అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ వాపు నుంచి రిలీఫ్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ వీట్ గ్రాస్ తినడం వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా […]

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే టెన్షన్లతో మరేవో కారణాలతో తెల్ల జుట్టు వస్తుంది. అలాంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ను ప్రోడక్ట్స్ వాడేస్తూ చుట్టూ సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ […]

“ప్రపంచంలో ఉండాల్సిన బూతు అంత అక్కడే ఉంది”.. సందీప్ రెడ్డి వంగ ఊర నాటు కామెంట్స్.. ఇచ్చిపడేశాడుగా..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా […]