రకుల్ పెళ్లి చేసుకుంటున్న గోవా రిసార్ట్ ఒక్కరోజు రెంట్ ఎంతో తెలుసా..? సామాన్యులు 100 పెళ్లిళ్లు చేసుకునేసేయచ్చు..!

రకుల్ ప్రీత్ సింగ్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోబోతుంది . దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయాయి . గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో రకుల్ జాకీల వివాహం మూడు రోజులపాటు ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధువులు – స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు […]

వాలెంటైన్స్ డే స్పెషల్: ప్రియుడి తలని బీరు బాటిల్ తో కొట్టిన పాయల్..ఎందుకో తెలుసా..(వీడియో)..!

పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్న అందాలను బోల్డ్ గా ఎక్స్పోజ్ చేయడం బోల్డ్ సీన్స్ లో నటించి చెమటలు పట్టించడం అమ్ముడికి మొదటి నుంచి బాగా తెలిసిన వ్యవహారమే . టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్100 అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ […]

మహేశ్ బాబు తో నటించబోతున్న ఈ ఇండోనేషియన్ బ్యూటీ ఏజ్ ఎంతో తెలుసా..? రాజమౌళి మొత్తం చెడ దొబ్బేలా ఉన్నాడే..!

ప్రజెంట్ ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్నా మూవీ రాజమౌళి – మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు . కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పూర్తి వర్క్ నడుస్తుంది . దీనికోసం మహేష్ బాబు చాలా చాలా కష్టపడుతున్నాడు. ప్రత్యేకంగా డైట్ ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా గడ్డం కూడా పెంచేస్తున్నాడు . అఫ్ కోర్స్ రాజమౌళి సినిమా అంటే మామూలు విషయం […]

బాలయ్య – ఏఎన్ఆర్ తో కలిసి ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తారకరామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో న‌డుస్తూ.. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలయ్య.. ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస హ్య‌ట్రిక్‌ క్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలు అందరిలోనూ సినిమాల ప‌రంగా బాలయ్య టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఇటీవల ఆయన […]

అనసూయ చేసిన ఆ ఒక్క పని వల్ల.. రష్మి అన్ని ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేసిందా..?

ఇండస్ట్రీలో టాప్ యాంకర్స్ ఎవరు అంటే ముందుగా అందరు చెప్పే పేరు సుమ. ఆ తర్వాత మాత్రం అందరికీ గుర్తొచ్చే రెండు పేర్లు అనసూయ – రష్మి . ఇద్దరికీ ఇద్దరే టాప్ యాంకర్లు . ఎలాంటి షోనైనా హోస్ట్ చేసే సత్తా ఉన్న టాలెంట్ ఉన్న యాంకర్స్. అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు రష్మీ కూడా అనసూయని మించిపోయే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడానికి కారణం ఈ జబర్దస్త్ షో […]

ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను […]

అనుష్క ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిందా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. అడపాదడపా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక కెమెరాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని […]

వారెవా.. గోపీచంద్ ను స్టార్ హీరో చేసేందుకు ప్రభాస్ అలాంటి పని చేశాడా.. వాట్ ఏ ఫ్రెండ్షిప్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఒకప్పుడు చిన్న హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ తన నటనతో సత్తా చాట్టాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసి రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కు ఇండస్ట్రీ లోకి […]

ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య […]